📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak Army:పాక్ ఆర్మీ డ్రోన్ల వాడులతో భయాందోళనలో ప్రజలు

Author Icon By Pooja
Updated: October 1, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులతో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంపై దాడి చేస్తోంది.  సొంత ప్రజలపైనే సైన్యం విరుచుకుపడుతోంది. సైన్యం దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు(extreme fear) గురవుతున్నారు. ప్రాణభయంతో వణికి పోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీదపడుతుందోననే భయంతో ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ టార్గెట్ ఉగ్రవాదుల ఏరివేతేనని సైనిక వర్గాలు వెల్లడించాయి.

Read Also: Visa: కొత్త వీసా నిబంధనలతో యూఎస్ వర్సిటీల ఆందోళన

సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ తో ప్రజలు లలాక్ డౌన్లోకి వెళ్లిపోయారు. ఇళ్లల్లో నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఆహార కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సైన్యం ప్రయోగిస్తున్న బాంబుల(Bombs) వల్ల పత్తి పొలాలలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లి బరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి.

పాకిస్థాన్ సైన్యం ఎక్కడ భారీ ఆపరేషన్ చేపట్టింది?

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టింది.

సైన్యం ఈ ఆపరేషన్‌లో ఏ విధమైన ఆయుధాలు ఉపయోగిస్తోంది?

సైన్యం డ్రోన్లు, మోర్టార్‌లు (Mortars), మరియు శతఘ్నులను (Artillery) ఈ దాడుల కోసం ఉపయోగిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Baloch Liberation Army (BLA) Balochistan Conflict Drone Warfare Google News in Telugu Khuzdar Attack Latest News in Telugu Pakistan Army Operation Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.