📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran-Israel: యుద్ధం సమాప్తి కాని శాంతి – భవిష్యత్తుపై ఆందోళన

Author Icon By Vanipushpa
Updated: June 24, 2025 • 11:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

11 రోజుల అనంతరం కాల్పుల విరమణకు అంగీకారం
ట్రంప్ ప్రకటనతో శాంతికి తొలి అడుగు

ఇరాన్‌-ఇజ్రాయెల్‌(Iran-Israel) యుద్ధం సమాప్తి కాని శాంతి – భవిష్యత్తుపై ఆందోళన) మధ్య గత 11 రోజులుగా కొనసాగిన యుద్ధం ముగిసింది. ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల విరమణకు ఇరాన్‌ మరియు ఇజ్రాయెల్‌ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) ప్రకటించారు. ఇరాన్‌ ఈ ప్రకటనను ధృవీకరించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికారిక మీడియా ఛానల్‌ ఒక గ్రాఫిక్స్‌ కథనంతో వార్తను ప్రసారం చేసింది.
ఇప్పటికే ఇరాన్-ఇజ్రాయెల్ సంబంధాలు తీవ్ర స్థాయిలో దిగజారిన నేపధ్యంలో, ఈ యుద్ధవిరమణ ఎంత కాలం నిలుస్తుందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తదుపరి సంఘటనలు, చర్చల ద్వారా పరిణామాలను గమనించాల్సిందే.
అమెరికా బేస్‌పై దాడి తర్వాత ప్రకటన
ఖతార్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ పరిమితంగా క్షిపణుల దాడులు జరిపిన తర్వాతే ట్రంప్ ఈ కాల్పుల విరమణ ప్రకటన చేశారు. అమెరికా తమ దేశంలోని మూడు అణు కేంద్రాలపై 14 బంకర్ బ్లాస్టర్ బాంబులతో భారీ దాడులు జరిపిన నేపథ్యంలో ఈ ప్రతీకార చర్యకు తెరలేపింది.

Iran-Israel: యుద్ధం సమాప్తి కాని శాంతి – భవిష్యత్తుపై ఆందోళన

టెహ్రాన్‌ దాడులు – ప్రతీకారం, సందేశం
ఈ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్‌ క్షిపణులతో తిరుగుదాడి ప్రారంభించింది. దీంతోపాటు ఇజ్రాయెల్‌పై కూడా మరిన్ని దాడులు జరిపింది. గడిచిన కొద్దిరోజులుగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ బలగాల మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది.
ఇరాన్‌ స్పష్టం – ఇజ్రాయెల్‌ ఆగితే మేమూ ఆగుతాం
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ వెల్లడించిన ప్రకారం, మంగళవారం తెల్లవారుజాము 4 గంటల వరకు ఇజ్రాయెల్ దాడులు ఆపితే, టెహ్రాన్ సైతం దాడులు ఆపుతుందని స్పష్టం చేశారు. దీంతో రెండూ పక్షాలు శాంతికి అంగీకరించడంతో యుద్ధానికి తాత్కాలికంగా ముగింపు పలికినట్లు స్పష్టమవుతోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన కాల్పుల విరమణ ప్రకటనను ఇజ్రాయెల్‌ కూడా అంగీకరించింది. దాంతో ద్వైపాక్షికంగా యుద్ధవిరమణ అమలులోకి వచ్చింది.

Read Also: Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది – ట్రంప్

Ceasefire end future Google News in Telugu Iran israel Latest News in Telugu not Paper Telugu News peace Telugu News online Telugu News Paper Telugu News Today war worries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.