📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Pakistani Actress : పాక్‌ నటి హుమైరా అస్గర్‌ అలీ అనుమానాస్పద మృతి

Author Icon By Sudha
Updated: July 9, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌కు చెందిన నటి (Pakistani Actress), మోడల్‌ హుమైరా అస్గర్‌ అలీ (Humaira Asghar Ali) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రస్తుతం ఆమె వయసు 30 ఏళ్లు. కరాచీలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించారు.

Pakistani Actress : పాక్‌ నటి హుమైరా అస్గర్‌ అలీ అనుమానాస్పద మృతి

సహజ మరణం

పాకిస్థాన్‌ మీడియా కథనాల ప్రకారం.. కరాచీలోని డిఫెన్స్‌ ఏరియాలో అస్గర్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తోంది. గత మూడు వారాలుగా ఆమె స్థానికులకు కనిపించలేదు. గత రాత్రి నటి ఫ్లాట్‌ నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్‌ కొట్టగా.. సమాధానం లేదు. దీంతో లోపలికి వెళ్లి చూడగా.. నటి శవమై కనిపించింది. పోలీసులు ఆమె (Pakistani Actress) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అమె మృతిపై ఎలాంటి అనుమానాలూ లేవని, సహజ మరణం (natural death) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మోడల్, నటిగా, సోషల్ మీడియా ప్రభావంతో, ఆమె (Pakistani Actress) టమాషా గేర్ (Tamasha Ghar) అనే రియాలిటీ షోలో, అలాగే 2015లో వచ్చిన “Jalaibee” అనే చిత్రంలో కనిపించారు.ఇనిస్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే 7.13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలిపారు .2023లో ఆమెకి “National Woman Leadership Award” అందించారు.

హుమైరా అస్గర్ కు ఏమైంది?

పోలీసులు అపార్ట్‌మెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె నేలపై చనిపోయి కనిపించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, హుమైరా అస్గర్ అలీ మరణాన్ని సహజ మరణంగా పరిగణిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. ప్రస్తుతానికి ఎటువంటి అనుమానం లేదు.

హుమైరా అస్గర్ అలీ ఎవరు?

హుమైరా అస్గర్ అలీ రియాలిటీ టీవీ సిరీస్ తమాషా ఘర్ మరియు పాకిస్తానీ చిత్రం జలైబీలలో నటించి ప్రసిద్ధి చెందింది. రియాలిటీ టీవీ సిరీస్ తమాషా ఘర్ మరియు పాకిస్తానీ చిత్రం జలైబీలలో కూడా నటించిన పాకిస్తానీ నటి మరియు మోడల్ హుమైరా అస్గర్ అలీ మరణించారు. ఆమె వయసు 30 సంవత్సరాలు

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

Breaking News Celebrity Death Humaira Asghar Ali Karachi News latest news Pakistani Actress Suspicious Death Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.