📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Pakistan: పెషావర్‌లో వరుస పేలుళ్లు– కాల్పులతో ఉద్రిక్తత

Author Icon By Rajitha
Updated: November 24, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Pakistan: పాకిస్థాన్‌ (pakistan) లోని పెషావర్ మరోసారి ఉగ్రవాద దాడులతో కుదేలైంది. నగరంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) పారామిలటరీ దళాల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు సోమవారం దాడికి దిగారు. స్థానిక పోలీసుల ప్రకారం ఈ ఘటనలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

Read also: Global Summit2025: ఫ్యూచర్ సిటీపై CM రేవంత్ బిగ్ స్టెప్

Series of explosions in Peshawar – tension due to firing

రెండు భారీ పేలుళ్లు వినిపించాక

Pakistan: ప్రాంగణంలో వరుసగా రెండు భారీ పేలుళ్లు వినిపించాక, వెంటనే కాల్పుల శబ్దం మొదలైంది. ఈ దాడిని ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు నిర్వహించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఒకరు ప్రధాన గేటు వద్దే తనను తాను పేల్చుకోగా, మరొకరు లోపలికి ప్రవేశించి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపినట్లు తెలియజేశారు.

ఘటన సమాచారం అందిన వెంటనే సైన్యం మరియు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని మొత్తం ప్రాంతాన్ని ముట్టడి చేశాయి. హెడ్‌క్వార్టర్స్ వెలుపల ఉన్న ప్రధాన రహదారిని మూసివేసి, లోపల మరికొందరు దాగి ఉండొచ్చన్న అనుమానంతో జాగ్రత్త చర్యలు కొనసాగిస్తున్నాయి. వరుస దాడులతో పెషావర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Pakistan Peshawar SuicideBombing Telugu News TerrorAttack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.