📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

Author Icon By Vanipushpa
Updated: January 17, 2026 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) మధ్య దూరం పెరుగుతోంది. రీసెంట్ గా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘాన్…పాకిస్తాన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై నిషేధం విధించింది. దీని స్థానంలో భారతీయ మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఓ చిన్న కొనుగోలు అక్కడ పెద్ద దుమారమే రేపింది. ఏకంగా ఒక దేశంతో వాణిజ్యాన్ని నిషేధించే వరకు చేరుకుంది. రీసెంట్ గా ఆఫ్ఘనిస్థాన్ ఓ ఓ వ్యక్తి పారాసిటమాల్ కు సంబంధించిన పరోల్ ను కొనుక్కున్నాడు. ఈ మందులను ఆఫ్ఘాన్ కు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి మందులు కొంటున్న ఫార్మాసిస్ట్ అతనికి భారత్ నుంచి వచ్చిన టాబ్లెట్ లను తీసుకోమని సూచించారు. పాక్ మందుల కంటే భారత్ టాబ్లెట్లు నాలుగు రెట్లు చౌకగా వస్తాయని చెప్పారు. నాణ్యత కూడా ఎక్కువని తెలిపారు.

Read Also: GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు?

Afghanistan: పాక్ మెడిసిన్ వద్దు భారత్ మందులపై మొగ్గు..ఎందుకంటే?

కాబుల్ కు భారత్ సహాయం..

ఆఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచనలో ఉంది. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఔఫధాల నాణ్యత తక్కువగా ఉందని..ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాన మంత్రి అబ్దుల్ ఘనీ బరదార్ చెబుతూనే ఉన్నారు. వాటికి ప్రత్యామ్నాయాలు వెతకాలని వ్యాపారులను కోరారు. ఈ క్రమంలో భారత్ నుంచి మందులు వారిని ఆకర్షించాయి. దీంతో పాకిస్తాన్ తో ఔషదాల వాణిజ్యాన్ని నిషేధించి..భారత్ కొనసాగించాలని ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయించింది. ఇప్పటికే న్యూఢిల్లీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాబూల్‌కు $108 మిలియన్ల విలువైన మందులను పంపిందని.. 2025 మిగిలిన కాలంలో $100 మిలియన్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

drug quality comparison India pharma industry Indian pharmaceuticals demand Pakistan healthcare news Pakistan medicine imports Pakistan rejects local medicines Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.