📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

CDS : పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్నిఆపేయాలి : సీడీఎస్‌ చౌహాన్‌

Author Icon By Sudha
Updated: June 3, 2025 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం యొక్క చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ (Anil Chouhan) , పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రకారం, పాకిస్థాన్‌(Pakistan) ఉగ్రవాదాన్ని(Terrorism) ప్రోత్సహించడం ఆపకపోతే, భారత్‌ దానికి తగిన ప్రతిస్పందన ఇవ్వగలదని హెచ్చరించారు.

CDS : పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్నిఆపేయాలి : సీడీఎస్‌ చౌహాన్‌

బ్లాక్‌ మెయిల్‌ను భారత్‌ సహించదు
పహల్గాం (Pahalgam) దాడి లాంటి ఉగ్రదాడుల (Terror attacks) ను భారత్‌ సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పడగ కింద భారత్‌ ఉండబోదని తేల్చిచెప్పారు. న్యూక్లియర్ బ్లాక్‌ మెయిల్‌ను భారత్‌ ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని సీడీఎస్‌ అన్నారు. పాకిస్థాన్‌.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే తన విధానంగా మార్చుకుందని విమర్శించారు. కాల్పుల విమరణను ముందుగా పాకిస్థానే కోరిందని, కానీ నీరు రక్తం కలిసి పారవని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ తీరు మారాల్సిందేనని చెప్పారు.
ఆపరేషన్‌ సింధూర్ సందర్భంగా చిన్నచిన్న నష్టాలు జరిగాయని సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. అయితే ఈ నష్టాలు భారత సైన్యంపై పెద్దగా ప్రభావం చూపవని అన్నారు. పొరపాట్లను తాము సరిదిద్దుకుంటామని చెప్పారు. అయినా ఇలాంటి సందర్భాల్లో జరిగిన నష్టం కంటే సాధించిన విజయాన్నే చూడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు, భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలలో ఉత్కంఠను పెంచాయి. భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read Also : Gagan Deep: ISI, ఖలిస్తానీతో పాటు ఉగ్రవాదంతో బలమైన సంబంధాలున్న గగన్‌ దీప్‌

Breaking News in Telugu CDS Chauhan Google news Latest News in Telugu Pakistan must stop Paper Telugu News promoting terrorism Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.