📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: కాళ్ల బేరానికి వస్తున్న పాక్

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌ – పాకిస్తాన్ (India- Pakistan) ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఒక ఒప్పందంతో ముందుకు వచ్చారు. భారత్‌ చేస్తున్న దాడులు ఎదుర్కొలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్థాన్‌ చివరి కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ (Ishak dhar) మాట్లాడుతూ.. భారత్‌ దాడి చేయకపోతే, మేము కూడా దాడి చేయం అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలు ఆపేందుకు.. భారత్‌ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం దాడి ఆపితే సరిపోదు.. ఉగ్రవాదాన్ని ఆపాలి, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ఆపాలి, భారత్‌పై కుట్రలు పన్నడం ఆపాలి అని ఆయన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు సామాన్య భారతీయుల నుంచి వస్తున్నాయి. భారత పౌరులు, విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం – “కేవలం దాడి ఆపితే సరిపోదు, పాక్ ఉగ్రవాద మద్దతును పూర్తిగా విరమించాలి” అని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్లు, మద్దతుదారులపై దాడులే తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నారు.

Pakistan : కాళ్ల బేరానికి వస్తున్న పాక్

రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాటలు
కాగా ఉద్రికత్త పరిస్థితుల గురించి పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. తదుపరి స్థాయికి కూడా మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. “ప్రపంచం మధ్యవర్తిత్వం వహిస్తే, మేం దానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ మేం మా రక్షణను తగ్గించం అని అన్నారు. అయితే రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం. కాగా, భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇదే విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, ఆర్మీ చీఫ్ తో మాట్లాడారు. మరి చూడాలి అమెరికా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన తర్వాత పాకిస్తాన్‌ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందిస్తుందో లేదో. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja asif) ఘాటుగా స్పందించారు. “మా భద్రతను తగ్గించం, ప్రపంచం మధ్యవర్తిత్వం చేస్తే స్వాగతమే” అంటూ సమర దృక్పథాన్ని సూచించారు. ఇది ప్రకటనలలో ఓపిక చూపించినా, అంతర్గతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం.

Read Also: IMF Loan To Pakistan: పాక్​కు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం

bargain Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Pakistan is coming to the Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.