📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసిన పాక్ టెర్రరిస్టు..?

Author Icon By Sudheer
Updated: February 24, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP), ISIS, బలూచిస్థాన్ ఉగ్ర గ్రూపులు మెుదలైన సంస్థలు టోర్నమెంట్‌ను టార్గెట్ చేసినట్లు పాక్ నేషనల్ మీడియా వెల్లడించింది. వీరు మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భద్రతా విభాగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక

ఒసామా బిన్ లాడెన్ మృతితో అల్ ఖైదా బలహీనపడినప్పటికీ, తాజా ఉగ్ర కార్యకలాపాల కారణంగా TTP, ISIS వంటి సంస్థలు తిరిగి ప్రబలుతున్నాయని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ముఖ్యంగా బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, తాలిబన్ గ్రూపులు పాకిస్థాన్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ముప్పు కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రశ్నార్థకం నెలకొంది.

అన్నిచోట్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీ, పోలీసు విభాగాలు భద్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. స్టేడియమ్‌లు, హోటళ్లు, విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ ఉగ్ర ముప్పు కారణంగా ఐసీసీ, క్రికెట్ బోర్డులు పాక్‌లో మ్యాచ్‌లు నిర్వహించే విషయంలో మరింత ఆచితూచిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే వరకు పాక్‌లో పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై అంతర్జాతీయ క్రీడా సమాజం నిశితంగా గమనిస్తోంది.

Champions Trophy Google news ICC Champions Trophy 2025 Islamic State plot to kidnap foreigners Pak intel warns

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.