📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Pakistan: అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 17ఏళ్ల జైలుశిక్ష

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 3:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఆయనను ఏ విధంగానైనా జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లుగా ఉంది. జైల్లో తనను హింసిస్తున్నారని, మానసికంగా, ఆరోగ్యపరంగా తాను ఇబ్బందులను ఎదుర్కొంటున్నాని ఇమ్రాన్ ఇప్పటికే చెప్పారు. రెండేళ్లకు పైగా జైల్లోనే మగ్గిపోతున్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan), ఆయన భార్య బుషా బీబీలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గత కొద్దిరోజులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై అనేక రకాల పుకార్లు వచ్చాయి. ఆయన జైల్లో హత్యకు గురయ్యారంటూ వదంతలు వ్యాపించాయి. అనంతరం ఇమ్రాన్ ఖాన్ సోదరి చూసి రావడంతో అనుమానాలకు నివృత్తి జరిగింది.

Read Also: America: ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Pakistan: Imran Khan sentenced to 17 years in prison in corruption case

17 సంవత్సరాల జైలు శిక్ష

అయితే ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో శనివారం 17ఏళ్ల జైలు శిక్ష పడినట్లుగా పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుప్రా బీబీలకు పాకిస్థాన్ కోర్టు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2023 నుంచి జైల్లోనే ఉంటున్న ఆయనకు తాజా తీర్పు పుండుపై కారం చల్లినట్లుగా పిడుగులాంటి వార్త అయింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ను హెపటైటిస్ తో బాధపడుతున్న రోగులతో ఉంచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఆయనను మానసికంగా జైలు అధికారులు వేధిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

imran khan Imran Khan corruption case Imran Khan jail sentence Pakistan former Prime Minister

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.