हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest news: Pakistan: తనను మానసికంగా హింసిస్తున్నారు..ఇమ్రాన్‌ఖాన్ సోదరి

Saritha
Latest news: Pakistan: తనను మానసికంగా హింసిస్తున్నారు..ఇమ్రాన్‌ఖాన్ సోదరి

పాక్ మాజీ (Pakistan) ప్రధాని, పీటీఐ స్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గత కొన్ని వారాలుగా వచ్చిన అనేక వదంతులకు చివరికి ముగింపు పలికింది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను 25 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా సోదరి డాక్టర్ ఉజ్మా ఖానమ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాడిన ఇమ్రాన్‌ఖాన్ పై(Imran Khan) జరుగుతున్న మానసిక వేధింపుల గురించి బాధ వ్యక్తం చేశారని తెలుస్తోంది.

Read also: కేటీఆర్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం

Pakistan
mran Khan’s sister says she is being mentally tortured

జైల్లో మానసిక వేధింపులపై ఇమ్రాన్ ఆరోపణలు

జనరల్ అసీం మునీర్(Pakistan) తనను అన్యాయంగా జైలులో ఉంచడానికి కారణమని ఇమ్రాన్ తీవ్రంగా ఆరోపించారు. జైల్లో ఎక్కువసమయం ఏకాంత నిర్బంధంలోనే ఉంచుతున్నారని, ఇది తనపై మానసిక ఒత్తిడి పెంచుతోందని ఆయన పేర్కొన్నట్లు ఉజ్మా మీడియాకు చెప్పారు. “అయితే ఇమ్రాన్ ప్రాణాలతోనే ఉన్నారు, ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ ఆయనను ఉద్దేశపూర్వకంగా మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతోంది” అని ఆమె తెలిపారు. ఇమ్రాన్‌ను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పలుమార్లు కలవడానికి అనుమతించకపోవడంతో సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ నుండి అతను మరణించాడన్న వదంతులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్, రావల్పిండిలలో నిరసనలు చేపట్టారు. పార్టీ నేతలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇమ్రాన్‌ను ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా క్రీడా రంగాన్ని అలరించిన 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, 2023 ఆగస్టు నుంచి తోషాఖానా సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870