📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Pakistan Floods: పాక్ లో వరదల బీభత్సం.. 270 మంది మృతి

Author Icon By Sharanya
Updated: July 26, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ (Pakistan Floods) లో గతకొన్ని రోజులుగా ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతమైపోయింది. ఇస్లామాబాద్ (Islamabad) సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదల వల్ల జనజీవనం స్తంభించింది. ఇప్పటివరకు వరదల వల్ల 270మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పలు ఇళ్లు వరదల దాటికి కొట్టుకునిపోవడంతో అనేక మందికి నివాసం లేకుండా అయిపోయింది. తీవ్రవర్ష బీభత్సంతో రోడ్లు జలమయమైపోయాయి. బ్రిడ్జిలు కూలిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నివాసాన్ని కోల్పోయిన ప్రజలు సహాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార లావాదేవీలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు మార్కెట్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలో వరదనీరు (Floodwater in houses)రావడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాదిపతికంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నది. అధిక వర్షాలకు ఇప్పటివరకు దాదాపు 270 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. అసలే యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్ (Pakistan Floods) ఈ అధికవర్షాలతో మరింతగా దిగజారిపోయింది. ఇతర దేశాల నుంచి కూడా ఆశించిన సాయం అందకపోవడంతో సామాన్యుల వ్యతలు వర్ణనాతీతంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Donald Trump: వలసలపై మరోసారి నోరుపారేసుకున్న ట్రంప్

270Deaths Breaking News ClimateCrisis FloodDisaster HeavyRainsPakistan latest news PakistanFloods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.