📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Latest Telugu News: Pak: ఆఫ్ఘాన్ బోర్డర్‌పై పాక్ దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్(Pakistan) హద్దులు మీరుతోంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నా ఆఫ్ఘనిస్థాన్(Afganistan) మీద దాడులు చేస్తోంది. తాజాగా పాక్టికా ప్రావిన్స్‌లో వైమానికి దాడిచేసింది. ఇందులో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ర్లు మరణించారు.వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగే ట్రైసీరీస్ కోసం క్రికెటర్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణించారని ఆఫ్ఘనిస్తాన్ బోర్డు తెలిపింది. వారు ముగ్గురూ బీర్, సిబ్ఘతుల్లా, హరూన్‌లని వెల్లడించింది. వీరితో పాటూ దాడిలో మరో ఐదుగురు వ్యక్తులు కూడా మరణించారు. ఉర్గున్‌లో క్రికెటర్లు అందరూ కలుస్తారని తెలిసే పాకిస్తాన్ దాి చేసిందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. దీనిని పిరికి దాడని అభివర్ణించింది. ఈ దాడి తర్వాత ట్రై సీరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.

Read Also: Earthquake: ఆఫ్ఘాన్ నేల మరోసారి కదిలింది

Pak: ఆఫ్ఘాన్ బోర్డర్‌పై పాక్ దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది

ట్రై సీరీస్ వైదొలిన ఆఫ్ఘనిస్తాన్

కాల్పుల విరమణను ఉల్లంఘించి మరీ పాకిస్తాన్ అర్థరాత్రి దాడులకు పాల్పడిందని కాబూల్ ఆరోపించింది. దీనిపై తప్పక ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పింది. పాక్టికాలో ఏకంగా మూడు ప్రదేశాలపై పాకిస్తాన్ వైమానికి దాడులు చేసింది. ప్రతీకార కాల్పులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని…తాలిబన్ దళాలు బోర్డర్‌ పోస్టుల వెంబడి దాడి చేస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ తాలిబన్ అధికారి తెలిపారు. సామాన్య ప్రజల నివాసాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేయడం అన్యాయమని అన్నారు. అయితే వైమానిక దాడులకు సంబంధించి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
దాడుల్లో చనిపోయిన ముగ్గురు క్రికెటర్లు చాలా చిన్న వారని.ఇప్పుడిప్పుడే వారు అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్నారని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఆఫ్ఘనిస్తాన్ దాని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది, వీటిలో చేతితో నేసిన తివాచీలు, క్లిష్టమైన కుండలు (ముఖ్యంగా ఇస్తాలిఫ్ నుండి), మరియు కవులు మరియు పండితుల సుదీర్ఘ చరిత్ర ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ పేద దేశమా లేక ధనిక దేశమా?
దశాబ్దాల సంఘర్షణ, రాజకీయ అస్థిరత మరియు బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా సహజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఒక పేద దేశం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Afghan border attack Afghan cricketers killed Latest News Breaking News Pakistan Afghanistan border tensions Pakistan cross-border operation Pakistani military strike Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.