📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ..

Author Icon By Divya Vani M
Updated: June 19, 2025 • 7:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ (Asif Munir)అమెరికా పర్యటన కొత్త చర్చలకు దారితీస్తోంది. ఆయన వాషింగ్టన్‌ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైట్‌హౌస్ కేబినెట్ రూమ్‌లో వీరిద్దరికీ విందు ఏర్పాటు కావడం అరుదైన విషయం. సాధారణంగా సైన్యాధినేతలకు ఇలా అగ్రరాజ్యం గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకం.ఈ భేటీ కొద్దిపాటి సందర్శనలా కనిపించినా, మూసివేసిన తలుపుల వెనక అత్యంత కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇరాన్‌-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పీక్‌కు చేరిన సమయంలో, పాకిస్థాన్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాలు ఈ భేటీకి ప్రాధాన్యతనిచ్చాయి. జనరల్ మునీర్‌కు ఇచ్చిన గౌరవాన్ని పాక్ ప్రభుత్వం దౌత్యపరంగా గొప్ప విజయంగా పరిగణిస్తోంది. ఇలాంటి ఆహ్వానం గతంలో కేవలం పాకిస్థాన్ మాజీ అధ్యక్షులకే మాత్రమే లభించింది.

భారత్-పాక్ విషయంలో ట్రంప్ పాత పాటే

ఇదిలా ఉంటే, ట్రంప్ మళ్లీ భారత్-పాక్ సమస్యపై తన జోక్యం గురించి వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా తన ప్రయత్నాలు కీలకమైయ్యాయని అన్నారు. మునీర్, మోదీ ఇద్దరూ నిశ్చలంగా వ్యవహరించడంతో యుద్ధాన్ని నివారించగలిగామని పేర్కొన్నారు.

మోదీ ఫోన్‌కాల్, ట్రంప్-అమెరికా తిరుగు ప్రయాణం

జీ7 సదస్సు తర్వాత ట్రంప్ అకస్మాత్తుగా అమెరికాకు తిరిగొచ్చారు. ఆ వెంటనే ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా వెళ్లమని మోదీని ఆహ్వానించినా, ఆయనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యాక్రమాల కారణంగా అదేవిధంగా జరగలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Read Also : IndiGo : 40 నిమిషాల పాటూ విమానంలోనే ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం : ఎందుకంటే?

Asif Munir Trump meeting Iran Israel tensions Pakistan Army Chief's US visit Trump Modi India Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.