📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Pakistan: సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి

Author Icon By Rajitha
Updated: January 12, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పెళ్లి వేడుక తీవ్ర విషాదంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున వివాహం జరుగుతున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో వధువు, వరుడు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Read also: Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

వేడుక కొనసాగుతున్న సమయంలో గ్యాస్ లీకేజీ ఏర్పడి సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా కూలిపోగా, సమీపంలోని నాలుగు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఇలాంటి దుర్ఘటనగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసిందని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Gas Cylinder Blast Islamabad latest news Pakistan Telugu News Wedding Accident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.