📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak: పాక్ నుంచి అక్రమ ఆయుధాల రవాణ: నలుగురు అరెస్టు

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ కారు పేలుడు తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ ఐఎ (NIA) అధికారుల దాడులు ముమ్మంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధాన నగరాలు, జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గతకొన్ని రోజుల క్రితం హర్యానాలో భారీ ఎత్తున పేలుడు పదార్థాల తయారీని నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న ఘటన మరువకముందే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఇంటర్నేషనల్ ఆయుధాల రవాణా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముఠా పాకిస్థాన్ (Pak) నుంచి డ్రోన్ల సాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్ కు తరలిస్తున్నట్టు గుర్తించారు. వీరు పంజాబ్ సరిహద్దుల గుండా డ్రోన్ ల ద్వారా పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సేకరించి వాటిని లారెన్స్ బిష్లో గ్యాంగ్ కు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు.

Read Also: Amrutham 2.0: ఒరేయ్ ఆంజనేలూ… వచ్చేస్తోంది..!

Pak Illegal arms shipment from Pakistan: Four arrested

పోలీసుల అదుపులో నలుగురు

గ్యాంగ్ స్టర్లకు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసింది ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వీళ్లు లారెన్స్ బిష్ణోయ్, బంబీహా, గోగీ, హిమాంశు భౌ గ్యాంగ్ లకు సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ కు పాకిస్తాన్ ఐఎస్ ఐతో సంబంధాలు ఉన్నట్లు, పాకిస్తాన్ మార్గంగా టర్కీ, చైనా దేశాల్లో తయారైన హై-ఎండ్ పిస్టల్స్ భారత్ కు సప్లై అవుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

వీరినుంచి 10 దేశీయ విలువైన పిస్టల్స్, 92 బుల్లెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి మొబైల్ రికార్డులు, బ్యాంకు వివరాలు, సోషల్ మీడియా ఆధారంగా మిగతా సభ్యుల లింకులు, వారి  నెట్ వర్క్ను కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పాక్ నిత్యం భారత్ పై దాడులు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నది. కానీ పైకిమాత్రం ఉగ్రవాదులతో తమకేమీ సంబంధం లేదని బుకాయించేందుకు యత్నిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Border Security Counter-Terrorism Google News in Telugu illegal weapons trade Latest News in Telugu Pakistan arms smuggling Police Arrest Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.