📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak: పాకిస్థాన్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల పాకిస్తాన్, (Pak) ఆఫ్ఘనిస్థాన్, థాయ్లాండ్, జపాన్ వంటి దేశాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. చైనా, రష్యా దేశాలలో కూడా ఈ ప్రకృతివైపరీత్యాలకు గురవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. 

Read Also: Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు స్వర్ణం.. అభినందనలు తెలిపిన ప్రముఖులు

తరచుగా భూకంపాలు

రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ తెల్లవారుజామున 3.54 గటలకు సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం పాకిస్తాన్ వాయువ్యంలో, 150 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్తాన్ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటం వలన తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. దీనిపై మరిని వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Emergency Response Google News in Telugu Latest News in Telugu Natural Disaster Pakistan Earthquake public panic Seismic Activity Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.