📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Latest News: Oscars: యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

Author Icon By Anusha
Updated: December 18, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడుక ‘ఆస్కార్’ (Oscars). ఆస్కార్ (Oscars) పురస్కార వేడుక కోసం ప్రపంచ సినీ జనం ఎంతో ఆతృతగా, ఎదురు చూస్తుంటారు. సినిమా రంగానికి ఇదొక ప్రతిష్టాత్మక వేడుక. 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది (Oscars 2026). ఆస్కార్‌ కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. ప్రస్తుతం 98వ ఆస్కార్ వేడుకలు 2026 మార్చి 15న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్నాయి.

Read Also: Dacoit Movie: ‘డెకాయిట్’ టీజర్ చూసారా?

యూట్యూబ్‌తో మల్టీ-ఇయర్ ఒప్పందం

ఇప్పటివరకు టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈ వేడుకలు 2029 నుంచి నేరుగా యూట్యూబ్ (YouTube) వేదికగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. దీనికి సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్‌తో మల్టీ-ఇయర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2029 నుంచి 2033 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండ‌బోతుంది.

Oscars to be streamed on YouTube

1976 నుంచి దాదాపు 50 ఏళ్లుగా ఆస్కార్ వేడుకల ప్రసార హక్కులు అమెరికాకు చెందిన ABC (Disney) నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకతో ఈ టీవీ ఒప్పందం ముగియనుంది. దీంతో ఆస్కార్ వేడుకల స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను యూట్యూబ్ ద‌క్కించుకున్న‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. ఆస్కార్ వేడుక‌లు యూట్యూబ్‌లోకి రావ‌డం వ‌ల‌న‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Academy Awards live AMPAS announcement latest news Oscars 2029 Oscars online streaming Telugu News YouTube live stream Oscars

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.