📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Openclaw: ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

Author Icon By Vanipushpa
Updated: February 10, 2026 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ వారంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన సంగతి విదితమే. దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో..ప్రపంచ మార్కెట్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మార్కెట్ విలువ క్షణాల వ్యవధిలోనే ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన ఒక కొత్త AI సాధనం అని చర్చకు వచ్చింది. క్లాడ్ కోవర్క్ కోసం రూపొందించిన ఓపెన్-సోర్స్ లీగల్ ప్లగిన్ మార్కెట్‌లోకి రావడంతో.. టెక్ రంగంలో అనిశ్చితి పెరిగింది. దీనివల్ల సర్వీస్‌నౌ, సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ఈ ప్రభావం భారత మార్కెట్‌లపై కూడా పడింది.

Read Also: AI and employment future : ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? టెక్ దిగ్గజాలు ఇచ్చిన క్లారిటీ!

Openclaw: ఐటీ రంగంలో ఓపెన్‌క్లా భూకంపం.. ఖంగుతిన్న ప్రపంచ దేశాలు

రాయిటర్స్ కథనం ప్రకారం..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను కలిగి ఉన్న భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారుల సూచిక ఫిబ్రవరి 2న ఒక్కరోజులోనే దాదాపు 6 శాతం పడిపోయింది. ఇది గత ఆరు సంవత్సరాలలోనే అత్యంత చెత్త ప్రదర్శనగా నమోదైంది. AI టెక్నాలజీపై ఉన్న భారీ అంచనాల మధ్య.. ఈ స్థాయిలో నష్టాలు రావడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింతగా పెంచింది. . కాకావో, నావర్, కారాట్ మార్కెట్ వంటి దక్షిణ కొరియాలోని అగ్ర టెAI రంగంలో వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, అదే సమయంలో ప్రమాదాలపై హెచ్చరికలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్-సోర్స్ AI ఏజెంట్ల విషయంలో ప్రభుత్వాలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రసిద్ధ AI ఏజెంట్ OpenClaw(OpenClaw) పై చైనా, దక్షిణ కొరియా దేశాలు అప్రమత్తమయ్యాయి. క్ కంపెనీలు తమ కార్పొరేట్ నెట్‌వర్క్‌లలో ఓపెన్‌క్లా వినియోగాన్ని పరిమితం చేస్తున్నాయి. కంపెనీ డేటా భద్రతకు ఇది ముప్పుగా మారే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. కాకావో సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. సంస్థ సమాచార ఆస్తులను కాపాడేందుకు కార్పొరేట్ నెట్‌వర్క్‌లలో ఓపెన్‌క్లా వినియోగాన్ని పరిమితం చేసినట్లు వెల్లడించింది. నావర్ సంస్థ పూర్తిగా నిషేధం విధించగా.. కారాట్ ఓపెన్‌క్లాతో పాటు మోల్ట్‌బాట్ వంటి ఇతర AI ఏజెంట్లను కూడా బ్లాక్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI industry news artificial intelligence revolution future of jobs global tech concerns IT sector disruption OpenAI impact software industry changes technology transformation Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.