📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Ohio Jury Pregnancy Case: గర్భిణీకి వర్క్ ఫ్రమ్ హోమ్ నో.. బిడ్డ మృతికి కారణమైన కంపెనీకి రూ. 211 కోట్ల భారీ జరిమానా!

Author Icon By Aanusha
Updated: March 21, 2026 • 7:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ohio Jury Pregnancy Case: అమెరికాలోని ఒహాయోలో చోటుచేసుకున్న ఈ ఘటన కార్పొరేట్ సంస్థల పనితీరు, ఉద్యోగుల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మానవీయ కోణంలో ఆలోచించకుండా గర్భిణీ స్త్రీకి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నిరాకరించినందుకు ఒక కంపెనీ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒక ఉద్యోగిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన కంపెనీకి అక్కడి జ్యూరీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న మహిళా ఉద్యోగిని అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా, ఆమె బిడ్డ మరణానికి కారణమైనందుకు భారీ జరిమానా విధించింది.

Read Also: Iran-US War: సముద్రగర్భ కేబుల్స్‌పై ఇరాన్ దాడి? భారత్ సహా 9 దేశాలపై తీవ్ర ప్రభావం!

Ohio Jury Pregnancy Case: అసలేం జరిగింది?

బాధితురాలు గర్భంతో ఉన్న సమయంలో వైద్యులు ఆమెకు ‘హై రిస్క్’ అని తేల్చారు. ప్రయాణాలు చేయడం ప్రాణాపాయమని హెచ్చరిస్తూ, ఇంటి నుంచే పని (Work From Home) చేసేలా అనుమతించాలని కోరారు.సదరు కంపెనీ ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఒత్తిడి తెచ్చింది. ఉద్యోగం పోతుందనే భయంతో ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది.

ohio-jury-orders-company-to-pay-22-million-pregnancy-discrimination-case

ఆఫీసు పనుల ఒత్తిడి, ప్రయాణం కారణంగా ఆమెకు నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. పుట్టిన కొద్ది గంటల్లోనే ఆ పసికందు కన్నుమూసింది.ఇందుకు కంపెనీనే కారణమని తేల్చిన జ్యూరీ ఆ కుటుంబానికి $22.5 మిలియన్లు(రూ.211.52 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సంస్థ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Corporate Negligence Child Death Compensation High Risk Pregnancy Employee Rights Legal News Telugu US Court Ohio Jury Pregnancy Case $22 Million Pregnancy Discrimination at Workplace News Work From Home Denial Fine US

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.