📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Nitasha Kaul: యాంటీ-ఇండియా ఆరోపణలపై బ్రిటిష్ ప్రొఫెసర్‌కి OCI రద్దు

Author Icon By Shobha Rani
Updated: May 20, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో పొలిటిక్స్‌, అంతర్జాతీయ సంబంధాలపై బోధించే బ్రిటిష్ కాశ్మీరీ ప్రొఫెసర్ నితాషా కౌల్ (Nitasha Kaul) ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కోల్పోయారు. భారత వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై భారత అధికారులు ఆమె OCIని రద్దు చేశారని ఆమె స్వయంగా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుండి అందిన సమాచారం వివరాలను నితాషా కౌల్ (Nitasha Kaul) ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది దుర్మార్గం, వాస్తవాలు లేదా చరిత్రను పూర్తిగా విస్మరించి తనపై ఈ చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో పొలిటిక్స్‌ మరియు అంతర్జాతీయ సంబంధాలు బోధించే ప్రొఫెసర్‌. బ్రిటిష్ పౌరురాలు, కాశ్మీరీ మూలాలు ఉన్నవారు. డెమోక్రసీ, మైనారిటీ హక్కులు, భారత ప్రభుత్వ విధానాలపై విమర్శాత్మకంగా పరిశోధనలు చేస్తూ ఉంటారు.

Nitasha Kaul: యాంటీ-ఇండియా ఆరోపణలపై బ్రిటిష్ ప్రొఫెసర్‌కి OCI రద్దు

భారత నిబంధనల ప్రకారం OCI రద్దు చేయగల కారణాలు
బెంగళూరులో ఓ సమావేశానికి హాజరు కావడానికి ఇండియాకు రాకుండా తనను అడ్డుకున్నారంటూ కూడా నితాషా (Nitasha Kaul) పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ఉండేవారు ప్రశ్నించడానికి ధైర్యం చేయకుండా, దేశం బయటి నుంచి చూసే వారికి కూడా ఆ ధైర్యం లేకుండా చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన OCI నిబంధనల ప్రకారం.. భారత ప్రభుత్వం ఏ వ్యక్తి OCI రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాల వల్ల రద్దు చేయవచ్చు.
నితాషా కౌల్ స్పందన – తీవ్ర విమర్శలు
భారత ప్రభుత్వం నుండి అందిన పౌరసత్వ రద్దు పత్రం సారాంశం ఏంటంటే.. కౌల్ భారతదేశ సార్వభౌమాధికార విషయాలపై భారతదేశం, దాని సంస్థలను లక్ష్యంగా చేసుకుని వివిధ అంతర్జాతీయ వేదికలలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అనేక శత్రు రచనలు ప్రసంగాలు, పాత్రికేయ కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ డైరెక్టర్ నితాషా కౌల్ (Nitasha Kaul) తన OCI రద్దును దుష్ట విశ్వాసం, ప్రతీకారపూరితమైన, క్రూరమైన అంతర్జాతీయ అణచివేతకు ఉదాహరణ అని ఖండించారు. మైనారిటీ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పండిత కృషి చేసినందుకు తానకు ఈ ఫలితం దక్కిందని అన్నారు.భారత ప్రభుత్వం యొక్క అంతర్గత సార్వభౌమ అధికారాలు వాడిన సందర్భం. విదేశీ విమర్శకులు, పరిశోధకులు స్వేచ్ఛాపరమైన వ్యాఖ్యలకు దృష్టిని సారించాల్సిన పరిస్థితి. ఇది భారతదేశంలో విపక్ష స్వరం ఉన్నవారిపై పెరుగుతున్న ఆంక్షల సంకేతంగా పరిగణిస్తున్నారు.

Read Also: Jyothi Malhotra: సమాచారం లీక్ చేసినందుకు జ్యోతి మల్హోత్రాకి ఎంత ఇచ్చారంటే..?

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu OCI cancellation of British Paper Telugu News professor on anti-India charges Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.