📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Nobel: రచయిత కు సాహిత్యం నోబెల్ బహుమతి

Author Icon By Sushmitha
Updated: October 10, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్(Nobel) పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. సోమవారం రోజున వైద్య విభాగంతో మొదలైన నోబెల్ విజేతల ప్రకటనలో, తాజాగా సాహిత్యంలో నోబెల్ పురస్కారం విజేతను ప్రకటించారు. ఈ ఏడాదికి గానూ హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వినాశన భయాల నేపథ్యంలోనూ కళకు ఉన్న శక్తిని ధృవీకరించే ఆయన ఆకర్షణీయమైన, దార్శనిక రచనల కోసం లాజ్లో క్రాస్నహోర్కైను ఎంపిక చేసినట్లు స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. ఆయన రచనలు ఆధునిక ప్రపంచంలోని గందరగోళాన్ని, భయాన్ని లోతుగా విశ్లేషిస్తూనే.. మానవ అనుభవాన్ని, కళకు ఉన్న శక్తిని అద్భుతంగా ఆవిష్కరిస్తాయని తెలిపింది.

Read also : Telangana: తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు

శాస్త్ర రంగాలలో విజేతలు

నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం వైద్య విభాగంతో ప్రారంభమైంది.

నోబెల్ పురస్కార చరిత్ర

ఈ అత్యున్నత పురస్కారం స్వీడన్‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్, బిజినెస్‌మెన్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన విజేతలకు అందజేస్తారు. ఆ రోజు జరిగే వేడుకల్లో నోబెల్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతితో పాటు, 10 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1896లో మరణించగా, 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

2025లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఎవరికి దక్కింది?

హంగేరీకి చెందిన రచయిత లాజ్లో క్రాస్నహోర్కైకి ఈ పురస్కారం దక్కింది.

నోబెల్ బహుమతి కింద ఎంత నగదు అందజేస్తారు?

పురస్కారంతో పాటు 10 లక్షల డాలర్లు (సుమారు రూ.8.8 కోట్లు) నగదును అందజేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Google News in Telugu Laszlo Krasznahorkai Latest News in Telugu Literature Nobel Nobel Prize 2025 Nobel winners science awards. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.