📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump: నియమాలను పాటించే అవార్డు ఇచ్చాము..నోబెల్ కమిటీ

Author Icon By Vanipushpa
Updated: October 11, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నోబెల్ శాంతి(Nobel Prize) బహుమతిని ఈ ఏడాదికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోకు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్ కు శాంతి బహుమతి వచ్చినట్లు ‘మిస్టర్ పీస్ ప్రెసిడెంట్’ అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌస్.. నోబెల్ కమిటీపై విమర్శలు చేసింది. బహుమతి ప్రకటనను రాజకీయం చేశారని ఆరోపించింది. ఈ విమర్శలపై నోబెల్ కమిటీ తాజాగా స్పందించింది.

నియమాలను పాటించే అవార్డు ఇచ్చాము..నోబెల్ కమిటీ

ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థుల ఎంపిక

‘‘నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్నిరకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే ఎంపిక చేస్తాం. నోబెల్ ప్రైజ్ కు ఎంపికలో ప్రధానంగా ‘అభ్యర్థి చేసిన పనుల’ ను పరిగణనలోకి తీసుకుని, ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్ కు చురకలు వేసింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపికలోనూ ఈ నియమాలనే పాటించామని స్పష్టం చేసింది. ఏటా నోబెల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాదిగా దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారినే బహుమతి కోసం ఎంపిక చేస్తామని, ఇందులో ఇతర అంశాలు ఏవీ ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.

నోబెల్ శాంతి బహుమతి అంటే ఏమిటి?
నోబెల్ వీలునామా ప్రకారం, శాంతి బహుమతిని మునుపటి సంవత్సరంలో "దేశాల మధ్య సోదరభావం కోసం, స్టాండింగ్ సైన్యాలను రద్దు చేయడం లేదా తగ్గించడం కోసం మరియు శాంతి సమావేశాలను నిర్వహించడం మరియు ప్రోత్సహించడం కోసం అత్యధికంగా లేదా ఉత్తమంగా పనిచేసిన" వ్యక్తికి ప్రదానం చేస్తారు.

నోబెల్ శాంతి బహుమతిని ఎలా గెలుచుకోవాలి?
డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని అందుకోలేదు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా, అవార్డు ఫౌండేషన్, ఈ అవార్డు "దేశాల మధ్య ఫెలోషిప్‌ను పెంపొందించడానికి అత్యధికంగా లేదా ఉత్తమంగా చేసిన" వ్యక్తికి వెళ్లాలని చెబుతోంది. సరళంగా చెప్పాలంటే, మిస్టర్ ట్రంప్ అలా చేయలేదని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నినా గ్రేగర్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

https://vaartha.com/international/huge-explosion-in-american-city/562590/

award controversy global awards International Recognition Nobel Committee Nobel prize prize justification rule-based decision Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.