📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

Author Icon By Vanipushpa
Updated: October 1, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ లో మైనార్టీలు తిరగబడ్డారు. హిందువులు, బుద్ధిస్ట్ లమీద దాడులు ఎక్కువ అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. తాము ఇంక బంగ్లాదేశ్ (Bangladesh) లో ఉండలేమని…ఇండియాలో కలుస్తామంటూ తీవ్రంగా నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఛత్తో గ్రామ్ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతోంది.

Bangladesh-మాకు బంగ్లాదేశ్ వద్దు..ఇండియానే ముద్దు

భారత్ పై నిందలు వేస్తున్న

మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలను చేస్తున్నారు అంటూ ఛత్తో గ్రామ్(Chattogram) వాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భారత్ (India)మాత్రమే తమను ఆదుకోగలదని అంటున్నారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఈ నిరసనలు అణిచివేయడానికి బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటూ భారత్ పై నిందలు కూడా వేస్తోంది. ఆందోళనల వెనుక భారత్ ఉందంటూ బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. నిరసనకారులకు ఆయుధాలను సప్లై చేస్తోందంటూ లేని పోని అబద్ధాలను ప్రచారం చేస్తోంది.

మైనార్టీలపై విపరీతమైన దాడులు

గతేడాది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై విపరీతమైన దాడులు జరిగాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జిగాయని అక్కడి ప్రభుత్వమే అంగీకరించింది. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని తెలిపింది. ఈ ఘటనల్లో 70 మందిని అరెస్ట్ చేశామని బంగ్లా తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ ప్రకటించారు. ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయిని చెప్పారు. హిందువులు, మైనరిటీలపై దాడులు మరిన్ని మరిన్ని ఘటనలు సమీపకాలంలో జరగొచ్చని…అరెస్టులు కూడా ఉండొచ్చని యూనస్ అన్నారు. మైనార్టీలపై జరిగిన దాడుల్లో.. జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగిన విద్యార్థలు ఆందోళనల్లో మొత్తం 1400 మంది మృతి చెందారని…వారిలో 13శాతం చిన్నారులే అని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది.

తాత్కాలిక సీఎంగా యూనస్ ఖాన్

ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక…యూనస్ ఖాన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఠాకుర్ గావ్, లాల్ మొనిర్ హట్, దినాజ్ పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్ పుర్ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్ సరిహద్దుకు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

బంగ్లాదేశ్ పూర్తి కథ ఏమిటి?
'బెంగాలీల భూమి' అని అర్థం వచ్చే బంగ్లాదేశ్ దేశం, దక్షిణాసియాలో చాలా చిన్న దేశం.

బంగ్లాదేశ్ పేద దేశమా కాదా?
లేదు, బంగ్లాదేశ్ నేడు పేద దేశంగా పరిగణించబడటం లేదు; అది అద్భుతమైన ఆర్థిక పురోగతిని సాధించింది మరియు 2015లో ప్రపంచ బ్యాంకు ద్వారా తక్కువ-మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థగా తిరిగి వర్గీకరించబడింది.

Poll not found.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News and sports fandom. especially in the context of India vs Bangladesh rivalry highlighting public sentiment during cricket matches This article reflects the emotional reaction of fans expressing preference for the Indian cricket team over Bangladesh viral statements

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.