📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Nikitha Godishala: సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Nikitha Godishala: CCTV footage of Nikitha’s murder

అమెరికాలోని మేరీల్యాండ్(Maryland) రాష్ట్రంలో తెలుగు యువతి నిఖిత(Nikitha Godishala) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. వీడియోలో నిందితుడు అర్జున్ నిఖితపై దాడి చేస్తున్న భయానక దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేసినట్లు సమాచారం.

Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పూర్తి ప్రణాళికతోనే నిఖితను హత్య చేసిన అర్జున్, ఆ తర్వాత ఆమె మిస్సింగ్ అయ్యిందంటూ ఫిర్యాదు నమోదు చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడని అధికారులు భావిస్తున్నారు. ఘటన అనంతరం భారత్‌కు పారిపోయిన నిందితుడిని ఇంటర్‌పోల్ సహకారంతో తమిళనాడులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Indian Student Death USA Maryland Crime News Maryland Telugu Girl Murder Nikitha Murder Case Telugu Student Murder USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.