📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Donald Trump: ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిపై జపాన్ మద్దతు!

Author Icon By Rajitha
Updated: October 28, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Donald Trump: నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడనని, తాను ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు, ఆ అవార్డు తనకు రావాల్సిందేనని ట్రంప్ పదేపదే చెప్పుకొస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా ఏం చేశారని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారని, తాను ఎంతో చేశానని ట్రంప్ ఒబామా (obama) పై తన అక్కసును వెళ్లకక్కారు. తాజాగా ట్రంప్కు ఈ బహుమతి ఇచ్చేందుకు నామినేట్ చేసే దేశాల జాబితాలో జపాన్ కూడా చేరనుంది. ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నట్లు జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

Read also: Amazon: అమెజాన్‌లో మరోసారి భారీ ఉద్యోగాల కోత

Donald Trump: ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిపై జపాన్ మద్దతు!

జపాన్ ప్రధానితో ట్రంప్ భేటీ

సోమవారం జపాన్ పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్, (Donald Trump) ఆ దేశ నూతన ప్రధాని సనే టకైచీతో సమావేశమయ్యారు. టోక్యోలోని అకసకా ప్యాలెస్లో జరిగిన ఈ భేటీ సందర్భంగా, నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ (Trump) నామినేషన్ కు తాము మద్దతిస్తామని టకైచీ స్పష్టం చేసినట్లు వైట్ హౌస్ పేర్కొంది. అయితే, దీనిపై జపాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అంతర్జాతీయ శాంతిస్థాపన కోసం ట్రంప్ చేస్తున్న కృషిని టకైచీ కొనియాడారు. థాయ్లాండ్-కంబోడియా మధ్య శాంతి ఒప్పందం, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చడంలో ట్రంప్ కీలకపాత్ర పోషించారని ఆమె ప్రశంసించారు.

రెండు దేశాల మధ్య ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాలపై ఒప్పందాలు జరిగింది. చైనా, దక్షిణ కొరి ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ మొదట మలేషియాలో పర్యటించి ఆసియాన్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం జపాన్ కు చేరుకున్నారు ట్రంప్. రేపు అనగా బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. వాణిజ్య ఉద్రిక్తల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కూడా ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. పలు దేశాలు ట్రంపు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని మద్దతు పలికాయి. ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

    International Politics japan latest news Nobel Peace Prize Telugu News trump

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.