हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Crashed F-16 aircraft- ఎయిర్‌షో రిహార్సల్స్‌లో కుప్పకూలిన విమానం..పైలట్ మృతి

Sharanya
News Telugu: Crashed F-16 aircraft- ఎయిర్‌షో రిహార్సల్స్‌లో కుప్పకూలిన విమానం..పైలట్ మృతి

News Telugu: పోలాండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సెంట్రల్ పోలాండ్‌ (Poland) లోని రాడోమ్ నగరంలో జరుగుతున్న ఎయిర్‌షో రిహార్సల్స్‌లో భాగంగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లావ్ కొసినియాక్-కామిస్జ్ అధికారికంగా ధృవీకరించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన దృశ్యాలు

ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో బ్యారెల్-రోల్ విన్యాసం చేయడానికి ప్రయత్నించిన యుద్ధవిమానం ఒక్కసారిగా అదుపుతప్పి నేలవైపు దూసుకెళ్లింది. క్షణాల్లోనే రన్‌వేపై కూలిపోయి భారీ అగ్నిగోళంగా మారింది. మంటల్లో చిక్కుకున్న విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉప ప్రధాని సంతాపం

ఈ ఘటనపై పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లావ్ (Deputy Prime Minister Vladislav)ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పైలట్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ –

“ఎఫ్-16 విమాన ప్రమాదంలో పోలిష్ ఆర్మీ పైలట్ వీర మరణం చెందారు. ఆయన ధైర్యసాహసాలు, అంకితభావం మాతృభూమికి చేసిన గొప్ప సేవ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను వెలికితీసే ప్రయత్నంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పైలట్ ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలాండ్ రక్షణ దళం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-us-trump-government-debt-crisis/international/537511/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870