हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్

Anusha
NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్సన్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన విషయాన్ని హాస్యభరితంగా ప్రస్తావించారు. “ఈ విషయాన్ని మోదీ గారు ప్రస్తావించకపోవడం పట్ల ధన్యవాదాలు, అలాగే నేను కూడా భారత్‌లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్ని ప్రస్తావించలేదు,” అంటూ సరదాగా వ్యాఖ్యానించగా, అక్కడి వాతావరణం నవ్వులతో మార్మోగిపోయింది.

భారత్ ఘనవిజయం

మార్చి 9, 2025, న దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేదించి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని మూడోసారి గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తంలో అద్భుతంగా రాణించిన భారత జట్టు మరింత ఘనతను సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.

భారత్-న్యూజిలాండ్ మైత్రి

లక్సన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా పోటీలలోని స్నేహపూర్వకతను ప్రతిబింబించాయి. భారత్-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. క్రీడా పోటీలు రెండు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత గట్టిపరిచే వేదికగా మారుతాయి. ప్రధాన మంత్రుల మధ్య జరిగిన ఆనందకరమైన సంభాషణ ఈ రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రిని మరోసారి చాటిచెప్పింది. ఈ ఘటన కేవలం క్రికెట్ కోణంలోనే కాకుండా రాజకీయ దృష్టికోణంలోనూ రెండు దేశాల అనుబంధాన్ని బలపరిచే ఉదాహరణగా నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ

భారత జట్టు మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ తన అగ్రస్థానాన్ని మరింత బలపరిచింది. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై ప్రముఖ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ విజయంతో భారత క్రికెట్ బలమైన స్థాయికి ఎదిగిందనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. భారత్ ఈ విజయాన్ని పురస్కరించుకుని మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆశిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

భార్య అందం..డగ్ బర్గమ్‌ కు వరించిన పదవి.. ట్రంప్ వింత వ్యాఖ్యలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

ఆలయాన్ని దర్శించుకున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

కెనడా విమానాలపై ట్రంప్‌ 50% సుంకాలు

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

ఉక్రెయిన్​పై వారం రోజుల పాటు దాడులు ఆపండి: ట్రంప్​

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

తమ పౌరులకు పాకిస్థాన్‌కు వెళ్లోద్దని హెచ్చరిక

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

శరణార్థులను అదుపులోకి తీసుకోకుండా ట్రంప్ ను అడ్డుకున్న న్యాయమూర్తి

📢 For Advertisement Booking: 98481 12870