📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

New Year 2026 : న్యూజిలాండ్‌లో ఘనంగా నూతన సంవత్సర స్వాగతం

Author Icon By Sai Kiran
Updated: January 1, 2026 • 6:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

New Year 2026 : న్యూజిలాండ్‌ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2026కు ఘనంగా వెల్‌కమ్ చెప్పింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవ వాతావరణం నెలకొనగా, ముఖ్యంగా ఆక్లాండ్‌లో భారీ స్థాయిలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

దేశంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన స్కై టవర్ వేదికగా అద్భుతమైన బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు. రంగురంగుల కాంతులతో ఆకాశం మెరిసిపోయింది. వేలాది మంది ప్రజలు ఈ వేడుకలను ప్రత్యక్షంగా తిలకిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు.

Read also: Court Verdict: కుల్దీప్ సెంగార్ విడుదలపై సుప్రీంకోర్టు స్టే రద్దు

న్యూజిలాండ్ తర్వాత కొద్దిసేపటికే ఆస్ట్రేలియాలో కూడా న్యూఇయర్ వేడుకలు (New Year 2026 ) ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద ఘనంగా బాణసంచా పేల్చారు. ఇటీవల జరిగిన ఉగ్ర ఘటనల నేపథ్యంలో అక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇక ఉత్తర కొరియా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, తైవాన్, మంగోలియా వంటి దేశాల్లో కూడా క్రమంగా నూతన సంవత్సర సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా, ప్రపంచంలోనే తొలిసారిగా నూతన సంవత్సరాన్ని స్వాగతించే ప్రాంతంగా పసిఫిక్ మహా సముద్రంలోని కిరిటిమాటి దీవి నిలిచింది. ఆ తర్వాతే న్యూజిలాండ్‌లో న్యూఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Auckland New Year Celebrations Breaking News in Telugu Global New Year Celebrations Google News in Telugu Happy New Year 2026 Latest News in Telugu New Year 2026 New Year First Country New Year Vibes New Zealand New Year Sky Tower Fireworks Sydney Harbour Fireworks Telugu News World New Year 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.