📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం

China Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్

Author Icon By Vanipushpa
Updated: August 6, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా(China) దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ ఫోషన్‌ నగరంలో ప్రభుత్వం వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. అక్కడ కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. నెల రోజుల్లోనే 7,000 గన్యా కేసులు(Ganya Cases) నమోదయ్యాయి. గత 20 ఏళ్లలో చైనాలో ఇంత వేగంగా వ్యాధి వ్యాపించడం ఇదే తొలిసారి. 2008లో ఈ స్థాయిలో వైరస్‌(New Virus) వ్యాపించింది. కోవిడ్ కంటే కూడా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో సైన్యాన్ని రంగంలోకి దింపి.. రక్షణచర్యలు చేపట్టింది.

China Virus: చైనాలో మరో భయంకరమైన వైరస్

దోమలతో వైరస్‌కు చెక్
వైరస్‌(China Virus 2025) ని అంతం చేయడానికి వీధులను ఫాగింగ్‌తో పూర్తిగా క్రిమిసంహారకంగా చేస్తోంది. దోమలతో వైరస్‌కు చెక్ పెడతామనుకుంటున్నారు. దీంతో దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఇక పరిశోధకులు భారీ ఎలిఫెంట్ దోమలను కూడా రంగంలోకి దించారు. వీటితోపాటు దోమలను తినే ప్రత్యేక రకమైన 5,000 చేపలను కాల్వల్లోకి వదిలారు. వీటి అసలు పేరు ‘టెక్సోరెంకైటిస్‌’. ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దోమ జాతి ఇదే. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా జీవిస్తుంటాయి. వీటిల్లో దాదాపు 90 రకాలు ఉన్నాయి.

https://twitter.com/RxDailyDumps/status/1952988432617414880?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1952988432617414880%7Ctwgr%5E8c84aa10ad2492f90733c5dad0b1a4cda377686b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Finternational%2Fchina-government-has-declared-war-on-the-virus-in-foshan-city-guangdong-province-9631645

వీటికి ప్రధానంగా అడవులే ఆవాసం
18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటిలో చాలారకాల వల్ల మనుషులకు ప్రమాదం లేదు. సాధారణంగా ఆడదోమలు మన రక్తాన్ని తాగుతాయి. కానీ చాలారకాల ఎలిఫెంట్‌ మస్కిటోలు ఆడవైనా సరే మొక్కలు, చెట్ల రసాలను పీల్చే బతుకుతాయి. వీటికి కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం అవసరం. రాత్రి వేళల్లో పడుకొంటాయి. వీటి ఆడదోమలు నీటి ఉపరితలం మీద గుడ్లు పెడతాయి. ఒక్క లార్వా కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీంతో ఇతర దోమల సంతానం పెరగదు.

చైనా వైరస్ అంటే ఏమిటి?
చైనీస్ వైరస్ లేదా చైనా వైరస్ వీటిని సూచించవచ్చు: SARS-CoV-2 మరియు COVID-19 కోసం ఒక పదం, కొన్నిసార్లు అభ్యంతరకరంగా మరియు అసభ్యకరంగా ఉపయోగించబడుతుంది. బంగాళాదుంప/టమోటా కుటుంబంలోని జాతులను ప్రభావితం చేసే మొక్కల వైరస్‌లు: క్లెరోడెండ్రమ్ గోల్డెన్ మొజాయిక్ చైనా వైరస్.
కొత్త వైరస్ పేరు ఏమిటి?
వారు కొత్త కరోనావైరస్‌ను కనుగొన్నారు - దీనికి వారు HKU5-CoV-2 అని పేరు పెట్టారు - ఇది MERS కి కారణమయ్యే వైరస్ మరియు 2006 లో ఆసియా గబ్బిలాలలో మొదట కనుగొనబడిన HKU5-CoV-1 అనే మరొక కరోనావైరస్ రెండింటికీ సంబంధించినది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/president-of-brazil-i-will-speak-to-indian-prime-minister-modi-not-trump-brazilian-president/international/526878/

China Health Alert China Virus Deadly Virus Global Health Infectious Disease New Virus Outbreak Pandemic Risk Telugu News Virus Scare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.