ఆఫ్రికా ఖండంలోని నమీబియా (Namibia) దేశంలో ఒక చిన్న గ్రామంలో జన్మించి, సాంకేతిక వసతులు దాదాపు లేని పరిస్థితుల్లో పెరిగిన సైమన్ పీటర్స్ అనే యువకుడు చేసిన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. సిమ్ కార్డు, టవర్ అవసరం లేకుండానే మాట్లాడే ఫోన్‌ను కనిపెట్టాడు.
Read also: Global Politics: మదురో ప్రభుత్వంపై US ఆగ్రహానికి కారణాలేంటి?
స్కూల్ సైన్స్ ఫెయిర్‌లో మొదటి బహుమతి
పాత రేడియోలు, టీవీలు, మొబైల్ స్క్రాప్‌లను ఉపయోగించి, రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే ఈ ఫోన్ ద్వారా టీవీ చూడవచ్చు, లైట్ ఆన్ చేయవచ్చు. సోలార్ ఛార్జర్‌ను కూడా అమర్చాడు. ఈ ఆవిష్కరణకు స్కూల్ సైన్స్ ఫెయిర్‌లో మొదటి బహుమతి లభించింది. పెద్ద కంపెనీలు ముందుకు రాకపోయినా, అతని ప్రయోగం యువ ఆవిష్కర్తలకు ప్రేరణగా నిలుస్తోంది.

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: