📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Musk – Trump : మస్క్ మతిస్థిమితం కోల్పోయారు: ట్రంప్

Author Icon By Sudheer
Updated: June 7, 2025 • 7:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా రాజకీయ వేదికపై మరోసారి ప్రముఖుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Musk vs Trump) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి మస్క్‌తో మాట్లాడే పరిస్థితిలో తాను లేనని, ఆయన మతిస్థిమితం (Insanity) కోల్పోయినట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మస్క్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికన్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ట్రంప్ వ్యాఖ్యలపై తనదైన మస్క్ రియాక్షన్

మరోవైపు, మస్క్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రంప్ తనతో మాట్లాడాలని చూస్తున్నారని చెప్పారు. అంతేకాక, తాను లేకపోతే ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే పరిస్థితే లేదని పేర్కొన్నారు. తన ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయవద్దని సూచిస్తూ సూటిగా విమర్శించారు.

ఇద్దరి మధ్య మాటల యుద్ధం

ఈ వివాదానికి నిపుణులు రాజకీయ కోణం కూడా ఉన్నదని విశ్లేషిస్తున్నారు. మస్క్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (మునుపటి ట్విటర్)ను నియంత్రిస్తున్న నేపథ్యంలో, తన వేదికపై జరిగిన రాజకీయ ప్రచారాలు ట్రంప్‌కి అనుకూలంగా నిలిచాయన్న వ్యాఖ్యలు గతంలోనూ వినిపించాయి. అయితే ఇద్దరి మధ్య ఈ ఘర్షణ ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

Read Also : Hyderabad : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై కారు అగ్నిప్రమాదం

bombshell disgusting abomination musk vs trump social media war

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.