📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Music Director: ‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

Author Icon By Anusha
Updated: January 30, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Music Director: ‘Melania’ Trump documentary premiere.. AR Rahman as special guest

మెలానియా ట్రంప్ జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘మెలానియా’.ఈ డాక్యుమెంటరీ జనవరి 30 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించబడుతున్న తరుణంలో, వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నడీ సెంటర్ లో ఈ డాక్యూమెంట‌రీ ప్రీమియ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) హాజరుకానున్నారు. హాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆయన దీన్ని వీక్షించనున్నారు.

Read Also: Actress: పేరు మార్చుకోనున్న సమంత?

ప్రముఖులు పాల్గొనన్నునారు

అంతర్జాతీయ స్థాయిలో రెహమాన్ కు ఉన్న విశేష గుర్తింపు నేపథ్యంలో ఆయనను ఈ వేడుకకు ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది..ప్రముఖ దర్శకుడు బ్రెట్ రాట్నర్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో మెలానియా ట్రంప్ వ్యక్తిగత జీవితం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు,వైట్ హౌస్‌లో గడిపిన కీలక ఘట్టాలను చూపించ‌బోతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు జరిగిన 20 రోజుల పరిణామాలను ఇందులో ప్రధానంగా పొందుపరిచారు.

ఈ ప్రత్యేక ప్రదర్శనలో రెహమాన్‌తో పాటు ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్, ట్రంప్ కేబినెట్ సభ్యులు, హాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన‌బోతున్నారు. అమేజాన్ ఎంజీఎం స్టూడియోస్ సుమారు 40 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ar rahman latest news Melania Trump documentary Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.