📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: MTV: ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేతను ప్రకటించిన యాజమాన్యం

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాలుగు దశాబ్ధాలుగా సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్న ఎమ్‌టీవీ(NTV) పారామౌంట్‌ గ్లోబల్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్‌’ వంటి సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చింది.ఎంటీవీ మ్యూజిక్‌ ఛానల్ సంగీత ప్రియుల్ని, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాంటి ఎమ్‌టీవీ (MTV) ఒక షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ఎమ్‌టీవీ పారామోంట్‌ గ్లోబల్‌ ద్వారా నలభయేళ్లకు పైగా సంగీత ప్రసారాలను అందించిన అనుబంధ ఛానళ్లను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also: US: భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: US సెక్రటరీ

MTV: ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేతను ప్రకటించిన యాజమాన్యం

యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటి రాకతో తగ్గిన ఆదరణ

ఎంటీవీ అనుబంధ ఛానల్స్‌ అయిన ‘ఎమ్‌టీవీ మ్యూజిక్‌’, ‘ఎమ్‌టీవీ 80స్‌’, ‘క్లబ్‌ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ 90స్‌’. ‘ఎమ్‌టీవీ లైవ్‌’ తదితర సంగీత ఛానళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 31 తర్వాత ఆ ఛానళ్లు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే, రియాలిటీ షోలను అందించే ఎమ్‌టీవీ హెచ్‌డీ మాత్రం యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక ఈ ఛానళ్లకు ఆదరణ తగ్గడం, యూట్యూబ్‌, టిక్‌టాక్‌, స్పాటిఫై వంటి సంగీతం అందించే యాప్స్‌తో పోటీపడలేకపోవడం మూలంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవలె ఎమ్‌టీవీ పారామౌంట్‌ గ్లోబల్‌ సంస్థ, స్కై డాన్స్‌ మీడియాతో విలీనమైంది. 1981లో అమెరికాలో ఎమ్‌టీవీని స్థాపించబడిన విషయం తెలిసిందే.

MTV టీవీ ఛానల్ అంటే ఏమిటి?
MTV, మొదట మ్యూజిక్ టెలివిజన్ యొక్క ప్రారంభ సంస్థ, ఇది ఆగస్టు 1, 1981న వార్నర్ కమ్యూనికేషన్స్ ద్వారా ప్రారంభించబడిన ఒక అమెరికన్ కేబుల్ టెలివిజన్ ఛానల్. ఇది ప్రస్తుతం పారామౌంట్ గ్లోబల్ యాజమాన్యంలో ఉంది మరియు ఇది కంపెనీ యొక్క ప్రధాన బ్రాండ్లలో ఒకటి.

MTV ఇండియా యజమాని ఎవరు?
MTV ఇండియా అనేది పారామౌంట్ గ్లోబల్ (MTV ఇంటర్నేషనల్ యజమాని) మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య జాయింట్ వెంచర్ అయిన వయాకామ్18 యాజమాన్యంలో ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

channel closure Entertainment News media updates MTV Music Channel MTV shutdown music broadcasting music television television industry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.