📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం

Monkeys: చైనాలో కోతులకు పెరుగుతున్న డిమాండ్‌.. కారణాలేంటి?

Author Icon By Anusha
Updated: January 5, 2026 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో బయోటెక్నాలజీ రంగం విస్తరిస్తుండటంతో, వైద్య పరిశోధనల కోసం ఉపయోగించే కోతులపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొత్త కొత్త బయోఫార్మా ప్రాజెక్టులు, వ్యాక్సిన్ అభివృద్ధి, జన్యుపరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ సంఖ్య గణనీయంగా పెరగడంతో పరిశోధన సంస్థలకు పెద్ద సంఖ్యలో ప్రయోగ జంతువులు అవసరమవుతున్నాయి. ముఖ్యంగా మనుషుల శరీర వ్యవస్థకు దగ్గరగా ఉండే కోతులు (Monkeys) మెడికల్ రీసెర్చ్‌లో కీలక పాత్ర పోషిస్తుండటంతో, వాటి అవసరం మరింత పెరిగింది.

Read also: Trump: వెనెజులా ప్రజలతో మేం కలిసి పనిచేస్తాం

Monkeys: The increasing demand for monkeys in China.. What are the reasons?

ప్రత్యేక జాతుల కోతుల ధరలు

ఈ నేపథ్యంలో చైనాలో కోతుల కొరత తీవ్ర సమస్యగా మారింది. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఒక్కో కోతి ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల కోతుల ధరలు అంతకంటే ఎక్కువగా పలుకుతున్నాయని సమాచారం. 2025లో మరిన్ని బయో ప్రాజెక్టులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, కోతుల కొరత పరిశోధనలకు ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

biotechnology china Clinical Trials latest news Medical Research Monkey Shortage Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.