हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

అమెరికాలో విమానం మిస్సింగ్

Sudheer
అమెరికాలో విమానం మిస్సింగ్

అమెరికాలో ఓ విమానం మిస్టరీగా అదృశ్యమైంది. 10 మంది ప్రయాణికులతో అలాస్కా మీదుగా వెళ్తున్న ఈ విమానం అకస్మాత్తుగా రాడార్ సిగ్నల్‌కి అందకుండా పోయింది. దీనితో అధికారులు తక్షణమే స్పందించి గాలింపు చర్యలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విమాన ప్రయాణ మార్గాన్ని పరిశీలించిన అధికారులు, చివరిసారిగా అది అలాస్కా గగనతలంలో కనిపించినట్లు చెబుతున్నారు. అయితే, ఏమి జరిగిందనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటమే కారణమా? లేక సాంకేతిక లోపం కారణంగా విమానం అదృశ్యమైందా? అనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

Missing plane in America
Missing plane in America

ఇదిలా ఉండగా, ఇటీవల అమెరికాలో మరో విమాన ప్రమాదం సంచలనంగా మారింది. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్, ప్రయాణికుల విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ విమానం పోటోమాక్ నదిలో కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో మొత్తం 67 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ రెండు ఘటనలతో అమెరికా విమానయాన రంగంలో భద్రతపై తీవ్ర చర్చ జరుగుతోంది. నిపుణులు విమాన ప్రమాదాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాల లోపాలు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం అదృశ్యమైన విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రక్షణ బృందాలు, కోస్ట్‌గార్డ్ అధికారులు విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. త్వరలోనే ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

2016ని ఆన్‌లైన్‌లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

పుతిన్, జెలెన్​స్కీల మధ్య విబేధాలు వున్నా.. యుద్ధానికి ముగింపు

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

అమెరికాలో పాక్షిక షట్‌డౌన్ అమల్లో

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

భారత్-చైనా సంబంధాల్లోనూ కీలకమైన మార్పులు ..ఆందోళనలో అమెరికా

📢 For Advertisement Booking: 98481 12870