📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Miss Universe: మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెక్సికో సుందరికి వరించిన మిస్ యూనివర్స్ (Miss Universe) కిరీటం మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈసారి మెక్సికో సుందరికి కైవసం అయ్యింది. థాయ్ లాండ్ (Thailand) వేదికగా అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ (Fatima Bosch) విజేతగా నిలిచారు. డెన్మార్కు చెందిన గత ఏడాది విశ్వసుందరి విక్టోరియా ఆమెకు సంప్రదాయబద్ధంగా కిటీటధారణ చేశారు. 

పోటీ ఆరంభం నుంచే ఫాతిమా బాష్ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. తనదైన ఆత్మవిశ్వాసం, గాంభీర్యం, అద్భుతమైన ప్రదర్శనతో న్యాయ నిర్ణేతలను మెప్పించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దక్కించుకున్నారు.

Read also : Nitish Kumar oath : బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 10వసారి ప్రమాణం.

Miss Universe Miss Thailand crowned Miss Universe

కోపంతో వాకౌట్ చేసిన ఫాతిమా

మెక్సికోలో పుట్టి పెరిగిన ఫాతిమాకు 25 ఏళ్లు. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగిన పోటీల్లో ‘మిస్ యూనివర్స్ మెక్సికో 2025’గా ఎంపికయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు విశ్వవేదికపై మెక్సికో జెండాను ఎగురవేశారు. ఇక పోటీల సమయంలో వైరల్ అయిన ‘వాకౌట్’ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రిహార్సల్స్ జరుగుతుండగా అక్కడి థాయ్ పేజెంట్ డైరెక్టర్ ఒకరు ఫాతిమాను మందలించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ వెంటనే ఆమె తన ఈవెనింగ్ గౌన్, హైహీల్స్ తోనే అక్కడి నుంచి కోపంగా వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఆమె వెంటనే తేరుకుని, పరిణితితో తిరిగి పోటీల్లో పాల్గొని, తన ప్రతిభను చాటుకుని, విశ్వ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు కేవలం అందానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఈ పోటీలు నేడు మేధస్సుకు, ఆత్మవిశ్వాసం, సమాజంపై వీరికి ఉండే దృక్పధం, సేవా గుణం, కెరీర్ వృద్ధి వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, పోటీలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ అందాల పోటీలు కేవలం అందానికి మాత్రమేకాక సమాజంపై బాధ్యాతాయుతమైన వైఖరికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం బట్టి చాలామంది అమ్మాయిలు ఈ రంగంపై మొగ్గుచూపుతున్నారు.

https://twitter.com/NachoConO/status/1991724634610524328?s=20

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Beauty Pageant Google News in Telugu International competition Latest News in Telugu Miss Universe 2025 Telugu News Today Thai representative Thailand winner

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.