📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Plane Crash: కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెక్సికోలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. నేవీకి చెందిన విమానం టెక్సాస్‌లోని గాల్వేస్టోన్‌ కాజ్‌వే వద్ద కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వైద్య కార్యకలాపాల కోసం వెళ్తున్న ఈ విమానం ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో (Mexico) నౌకాదళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇందులో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారని వారు వివరించారు. అయితే ప్రమాదంలో వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టం చేయలేదు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మెక్సికన్‌ అధికారులు వివరించారు.

Andhra Pradesh students abroad : విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్, కారణం ఇదే!…

Plane Crash

పొగమంచే ప్రమాదానికి కారణమా

ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గాల్వేస్టోన్‌ కౌంటీ ఫెరీఫ్‌ కార్యాలయం ఈ ప్రమాదంపై స్పందించింది. సహాయక చర్యల కోసం డ్రోన్‌ యూనిట్‌తో సహా రెస్క్యూ సిబ్బంది ఆ స్థలానికి వెళ్లినట్లు వివరించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. అయితే, ప్రమాదానికి పొగమంచే కారణమా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతం దట్టమైన పొగమంచుతో నిండిపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

aircraft crash incident five killed in plane crash Mexico military plane accident Mexico Navy aircraft crash Mexico Navy news military aviation accident Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.