📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Melania Trump: పుతిన్‌కు మెలానియా రాసిన లేఖలో ఏం ఉందో తెలుసా?

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా, వేలాది ప్రాణాలు బలయ్యాయి. ముఖ్యంగా అమాయక చిన్నారులు, మహిళలు, వృద్ధులు యుద్ధ బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) చేసిన విజ్ఞప్తి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలవరించాలంటూ అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పుతిన్ కు ఓ లేఖ రాశారు. అలస్కాలో జరిగిన భేటీలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య రాసిన లేఖను పుతిన్ (Putin) కు అందజేసినట్లు సమాచారం. ఈ లేఖలో ఉక్రెయిన్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలానియా ఆందోళన వ్యక్తం చేశారు.

Melania Trump

రాజకీయ భావజాలాలకు

అమాయక పిల్లల చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు.యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కలలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళనల మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని పుతిన్ను కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడటం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తెలిపారు.

మెలానియా ట్రంప్ అసలు పేరు ఏమిటి?

మెలానియా ట్రంప్ అసలు పేరు మెలానిజా క్నావ్స్ (Melanija Knavs). ఆమె స్లోవేనియాలో జన్మించారు.

మెలానియా ట్రంప్ వృత్తి ఏమిటి?

మెలానియా ఒక మాజీ మోడల్. తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన ఆమె ఫస్ట్ లేడీగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/us-team-india-trade-talks-cancelled-august-2025/international/531395/

Breaking News donald trump alaska meeting putin innocent kids in war latest news melania appeal to putin melania concern for children melania trump letter to putin putin ukraine war letter Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.