हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest News: Manthena Ramalingaraju: ఉదయ్‌పూర్‌లో ఎన్నారై బిలియనీర్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు

Aanusha
Latest News: Manthena Ramalingaraju: ఉదయ్‌పూర్‌లో ఎన్నారై బిలియనీర్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు

అమెరికాలో స్థిరపడిన ఎన్నారై బిలియనీర్, ఇన్‌జెనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ మంతెన రామలింగరాజు (Manthena Ramalingaraju) కుమార్తె నేత్ర వివాహం దేశవిదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ కంపెనీ ‘సూపర్ ఆర్డర్’ సహ వ్యవస్థాపకుడు, ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న వంశీ గాదిరాజుతో ఆమె వివాహం అట్టహాసంగా జరిగింది.

Read Also: G20 Summit 2025: ముగిసిన జీ20 సమ్మిట్

హాలీవుడ్ పాప్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్

ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు తరలివచ్చారు. అందరి దృష్టినీ ఆకర్షించిన ముఖ్య అతిథి హాలీవుడ్ పాప్ ఐకాన్ జెన్నిఫర్ లోపెజ్. ఆమె సంప్రదాయ భారతీయ చీరకట్టులో హాజరై వేడుకకే ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.ఉదయ్‌పూర్‌లోని సుందరమైన జగ మందిర్ ప్యాలెస్‌ (Jaga Mandir Palace) లో వివాహ ఘట్టం జరగగా, సాయంత్రం జెనానా మహల్‌లో ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

శుక్రవారం తాజ్ లేక్ ప్యాలెస్‌లో హల్దీ వేడుకను నిర్వహించగా, శనివారం సిటీ ప్యాలెస్‌లోని మాణెక్ చౌక్‌లో సంగీత్ కార్యక్రమం అంబరాన్నంటింది. ఈ సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా హోస్ట్‌గా వ్యవహరించారు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ ప్రఖ్యాత సర్కస్ బృందం తమ అద్భుతమైన విన్యాసాలతో అతిథులను మంత్రముగ్ధుల్ని చేసింది.

Manthena Ramalingaraju: NRI billionaire's daughter's wedding in Udaipur.. Celebrities attended
Manthena Ramalingaraju: NRI billionaire’s daughter’s wedding in Udaipur.. Celebrities attended

ప్రముఖులు హాజరయ్యారు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 600 మందికి పైగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ హై-ప్రొఫైల్ అతిథుల రాకపోకల కోసం మూడు రోజుల వ్యవధిలో 70కి పైగా చార్టర్ విమానాలు ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయంటే వేడుక ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.వధువు తండ్రి రామలింగరాజు ఒర్లాండో కేంద్రంగా పనిచేసే ఫార్మా దిగ్గజం.

ఈయన 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ నాణేల మాలను సమర్పించి వార్తల్లో నిలిచారు. వరుడు వంశీ గాదిరాజు (Vamsi Gadhiraju) కూడా టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసిన యువ పారిశ్రామికవేత్త. మొత్తంగా, భారతీయ సంప్రదాయాలకు అంతర్జాతీయ తారల మెరుపులు తోడవడంతో ఈ వివాహం ఈ ఏడాదిలో అత్యంత చర్చనీయాంశమైన వేడుకల్లో ఒకటిగా నిలిచిపోయింది.

ఇక బాలీవుడ్ లెజెండ్ మాధురీ దీక్షిత్ తన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో సంగీత్‌కు ముగింపు పలికారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (Donald Trump Jr.) తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి తారలు పెళ్లి వేడుకల్లో సందడి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870