📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Manipur violence : మణిపూర్‌లో మళ్లీ హింస, ఇళ్ల దహనం, కర్ఫ్యూ విధింపు

Author Icon By Sai Kiran
Updated: February 13, 2026 • 11:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Manipur violence : మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉఖ్రుల్ జిల్లాలోని లిటన్ ప్రాంతంలో ఆందోళనకారులు రెండు ఇళ్లను తగలబెట్టడంతో ఉదయం నుంచే ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఉదయం సమయంలో తుపాకీ శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు. అయితే ఎవరూ గాయపడినట్లు లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. స్థానికంగా రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య మద్యం మత్తులో జరిగిన గొడవ ఈ హింసకు కారణమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read Also: ICC: ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

Manipur violence

ఇటీవలే నాగ, కుకీ వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఆదివారం రాత్రి దాదాపు 40 ఇళ్లకు నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా గురువారం మరో రెండు ఇళ్లను తగలబెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించగా, లిటన్ ప్రాంతంతో పాటు జిల్లాలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు చురాచంద్‌పూర్ జిల్లాలో కుకీ మహిళలు నిరసనలు చేపట్టగా, ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu curfew in manipur ethnic tensions manipur Google News in Telugu india northeast conflict india security situation internet shutdown manipur Latest News in Telugu manipur unrest news Manipur violence naga kuki clashes northeast india news Telugu News ukhrul district violence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.