📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Army:ఆర్మీ కీలక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్ధాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హనీఫ్ ఆర్మీ కీలక రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న వ్యక్తి అరెస్టు రాజస్ధాన్లోని జైసల్మేర్ జిల్లాలో పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హనీఫ్ఖాన్ అనే 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారు తెలిపారు. జైసల్మేర్ లోని బసన్పీర్ జూని ప్రాంతానికి చెందిన హనీఫ్ ఖాన్ డబ్బు కోసం భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన, గోప్యమైన సమాచారాన్ని పాక్ ఏజెన్సీకి చేరవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Netanyahu: నెతన్యాహూను వెంటాడుతున్న అరెస్టు భయం

నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ బృందం

రాజస్థాన్ పోలీసుల సీఐడీ (ఇంటెలిజెన్) బృందం చేపట్టిన నిఘాలో ఈ అరెస్టు జరిగింది. రాష్ట్రంలో గూఢచర్య కార్యకలాపాలపై తమ బృందం నిరంతరం నిఘా ఉంచిందని, 47 ఏళ్ల హనీఫ్ ఖాన్(Hanif Khan) కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐజీ సీఐడీ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు. ఇతనిపై కార్యకలాపాలపై లోతుగా విచారణ జరిపినప్పుడు, ఇతడు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. హనీఫ్ ఖాన్కు సరిహద్దు ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు గుర్తించారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ కు టచ్

పోలీసులు హనీఫ్ ఖాన్ను అదుపులోకి తీసుకుని, విచారించిన సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో ఇకూడా పాకిస్తానీ హ్యాండ్లర్ తో ఇతడు టబ్లో ఉన్నాడని, ఆపరేషన్ కు సంబంధించిన భారత సైన్య కదలికల వివరాలను పంచుకున్నాడని సదరు అధికారి తెలిపారు.

ఈ ఆరోపణలను సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరించిన తర్వాత హనీఫ్ ఖాన్ ఆర్థిక ప్రయోజనాల కోసం ఐఎస్ఐకి కీలకమైన సైనిక సమాచారాన్ని అందిస్తున్నట్లు స్పష్టంగా తేలింది. పక్కా ఆధారాలతో సీఐడీ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు చేసి, హానీఫ్ ఖాన్ను అరెస్టు చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నివసించే ప్రజలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ జూపుతూ వారిని గూఢచర్యులుగా మారుస్తోంది ఐఎస్ఐ. మనదేశంలోనే నివసిస్తూ, దేశ రక్షణను దెబ్బతీసేవారిని కఠినంగా శిక్షించాలి. డబ్బు కోసం స్వదేశాన్నే నాశనం చేయాలనుకునే వారు నిజంగా దేశద్రోహులే. ఐఎస్ఐ తన కుయుక్తులతో దేశాన్ని ఇబ్బంది పెట్టాలని నిత్యం ప్రయత్నిస్తున్న ఆ సంస్థ పన్నాగాలను భారతదేశం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

ఖాన్ అనే 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారు తెలిపారు. జైసల్మేర్ లోని బసన్పీర్ జూని ప్రాంతానికి చెందిన హనీఫ్ ఖాన్ డబ్బు కోసం భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన, గోప్యమైన సమాచారాన్ని పాక్ ఏజెన్సీకి చేరవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ బృందం

రాజస్థాన్ పోలీసుల సీఐడీ (ఇంటెలిజెన్) బృందం చేపట్టిన నిఘాలో ఈ అరెస్టు జరిగింది. రాష్ట్రంలో గూఢచర్య కార్యకలాపాలపై తమ బృందం నిరంతరం నిఘా ఉంచిందని, 47 ఏళ్ల హనీఫ్ ఖాన్ కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐజీ సీఐడీ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు. ఇతనిపై కార్యకలాపాలపై లోతుగా విచారణ జరిపినప్పుడు, ఇతడు సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. హనీఫ్ ఖాన్కు సరిహద్దు ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉందని కూడా పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ కు టచ్ పోలీసులు హనీఫ్ ఖాన్ను అదుపులోకి తీసుకుని, విచారించిన సమయంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇకూడా పాకిస్తానీ హ్యాండ్లర్ తో ఇతడు టబ్లో ఉన్నాడని, ఆపరేషన్ కు సంబంధించిన భారత సైన్య కదలికల వివరాలను పంచుకున్నాడని సదరు అధికారి తెలిపారు. ఈ ఆరోపణలను సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరించిన తర్వాత హనీఫ్ ఖాన్ ఆర్థిక ప్రయోజనాల కోసం ఐఎస్ఐకి కీలకమైన సైనిక సమాచారాన్ని అందిస్తున్నట్లు స్పష్టంగా తేలింది. పక్కా ఆధారాలతో సీఐడీ ఇంటెలిజెన్స్ ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 కింద కేసు నమోదు

చేసి, హానీఫ్ ఖాన్ను అరెస్టు చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో నివసించే ప్రజలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ జూపుతూ వారిని గూఢచర్యులుగా మారుస్తోంది ఐఎస్ఐ. మనదేశంలోనే నివసిస్తూ, దేశ రక్షణను దెబ్బతీసేవారిని కఠినంగా శిక్షించాలి. డబ్బు కోసం స్వదేశాన్నే నాశనం చేయాలనుకునే వారు నిజంగా దేశద్రోహులే. ఐఎస్ఐ తన కుయుక్తులతో దేశాన్ని ఇబ్బంది పెట్టాలని నిత్యం ప్రయత్నిస్తున్న ఆ సంస్థ పన్నాగాలను భారతదేశం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.

హనీఫ్ ఖాన్‌ను ఎక్కడ అరెస్టు చేశారు?
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో హనీఫ్ ఖాన్‌ను అరెస్టు చేశారు.

అతను ఏ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నాడని ఆరోపణలు?
అతను పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం కీలక సైనిక సమాచారాన్ని అందించాడని ఆరోపణలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu India News ISI Latest News in Telugu National Security Rajasthan News Spy Arrest Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.