📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news: Luxury Yacht – సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక

Author Icon By Sudha
Updated: September 4, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తుర్కియే లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ప్రారంభించిన నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక (Luxury Yacht) సముద్రంలో మునిగిపోయింది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన జోంగుల్డక్‌ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.దాదాపు 1 మిలియన్ డాలర్ల (1 million dollars)తో ఈ లగ్జరీ నౌకను నిర్మించారు. దీని ఖరీదు భారత కరెన్సీలో దాదాపు 8.74 కోట్లన్నమాట. 24 మీటర్ల పొడవున్న ఈ లగ్జరీ నౌకకు(Luxury Yacht) డోల్స్‌ వెంటో అని పేరు పెట్టారు. తుర్కియేలోని మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో మంగళవారం ఈ నౌక్‌ను (Luxury Yacht)గ్రాండ్‌గా ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక సముద్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే, ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. అనంతరం సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Luxury Yacht – సముద్రంలో మునిగిపోయిన లగ్జరీ నౌక

యజమాని, కెప్టెన్‌ కూడా సముద్రంలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆ నౌకలోని వారందరూ సురక్షితంగా బయటపడినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. నౌక మునిగిపోతున్న దృష్యాలు అక్కడే ఒడ్డున ఉన్న కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

యాచ్ ఫ్యాక్టరీ సీఈఓ ఎవరు?

యాచ్ ఫ్యాక్టరీ CEO అయ్కుట్ ఓజ్గుల్సున్ టర్కిష్ షిప్‌యార్డ్ పరిశ్రమ యొక్క అద్భుతమైన విజయాన్ని పంచుకుంటున్నారు, మా ఆధునిక, హై-టెక్ రిఫిట్ యార్డ్ మరియు అంకితమైన డిజైన్ బృందాన్ని హైలైట్ చేస్తున్నారు.

లగ్జరీ పడవ ఎందుకు త్వరగా మునిగిపోయింది?

మిలన్ పాలిటెక్నిక్‌లో నాటికల్ డిజైన్ ప్రొఫెసర్ అయిన ఆండ్రియా రట్టి రాయిటర్స్‌తో మాట్లాడుతూ, బేసియన్ పరిమాణంలో ఉన్న పడవ భారీ మొత్తంలో నీటిని తీసుకోవడం ద్వారా మాత్రమే అంత వేగంగా మునిగిపోతుందని అన్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోర్త్‌హోల్స్, కిటికీలు లేదా ఇతర ఓపెనింగ్‌లు నీటి చిమ్మటం వల్ల విరిగిపోయి ఉండవచ్చు లేదా విరిగిపోయి ఉండవచ్చు, నీరు లోపలికి వెళ్లి ఉండవచ్చని ఆయన సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/uk-energy-drinks-ban-proposal-for-children-under-16/international/540969/

Breaking News latest news luxury boat Luxury Yacht maritime disaster ocean mishap sea accident Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.