📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: US Open final 2025 – సెమీస్‌లో ఒసాకా ఓటమి

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 2:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిష్టాత్మక US Open 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌కి కచ్చితమైన బెర్తులు ఖరారు అయ్యాయి. అమెరికా టెన్నిస్ స్టార్ అమాండా అనిసిమోవా, బెలారస్ ప్రతిభావంతురాలు అరీనా సబలెంకా ఆదివారం టైటిల్‌ పోరులో తలపడనున్నారు. శుక్రవారం ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దారితీసుకున్నారు.

అనిసిమోవా 8వ సీడ్‌గా, మాజీ చాంపియన్ నవోమి ఒసాకాను 6-7 (7/4), 7-6 (7/3), 6-3తో ఓడించి, వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌ (Grand Slam final) కు చేరింది. ఈ ఏడాది ఆమె ఇప్పటికే వింబుల్డన్ ఫైనల్‌లో రాణించిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల అమెరికన్ ఆటగాడు, తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినా, రెండో సెట్‌లో రీతిగా తిరిగి లీడర్‌గా నిలిచింది.

ఫైనల్ బెర్తు

మూడో, నిర్ణయాత్మక సెట్‌లో ఒసాకా విజయానికి దగ్గరగా ఉండగా, అమాండా వరుసగా మూడు బ్రేక్ పాయింట్లను సాధించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ సెమీస్ మ్యాచ్ సుమారు 2 గంటల 56 నిమిషాల పాటు సాగి రసవత్తర పోరాటాన్ని అందించింది. 2 గంటల 56 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో 24 ఏండ్ల అమెరికా అమ్మాయి.. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయినా తర్వాత పుంజుకుంది.

రెండో సెట్‌లో లయను అందుకున్న ఆమె.. ఆ సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకుని పోటీలోకి వచ్చింది. 4-1తో ఆ గేమ్‌ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఒసాకా (Naomi Osaka) దూకుడుగా పాయింట్లు సాధించడంతో ఆ గేమ్‌ సైతం టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో అమందా విజృంభించి సెట్‌ను సొంతం చేసుకోవడంతో పోరు రసవత్తరమైంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ ఒక దశలో ఒసాకా విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచినా అమందా వరుసగా మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించి ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది.

Latest News

జెస్సికా పెగులాను చిత్తుచేసి

ఈ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సబలెంకా.. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్‌ పోరులో ఒకటో సీడ్‌ సబలెంకా.. 4-6, 6-3, 6-4తో అమెరికాకే చెందిన జెస్సికా పెగులాను చిత్తుచేసి ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గతేడాది ఫైనలిస్టులు అయిన ఈ ఇద్దరి మధ్య రెండు గంటల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను చేజార్చుకున్న సబలెంకా.. ఆ తర్వాత తనలోని అసలు ఆటను బయటపెట్టి వరుస సెట్స్‌లో గెలిచి ఫైనల్‌ చేరింది.

మ్యాచ్‌లో 8 ఏస్‌లు సంధించిన ఈ బెలారస్‌ క్రీడాకారిణి.. 43 విన్నర్లు కొట్టింది.తన కెరీర్‌లో తొలిసారి ఒక గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. యూఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో బాంబ్రీ, మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) ద్వయం.. 7-6 (7/2), 6-7 (5/7), 4-6తో బ్రిటన్‌ జోడీ స్కప్‌స్కీ-సలిస్‌బరీ చేతిలో ఓడింది. టోర్నీలో టాప్‌ సీడ్స్‌ను చిత్తుచేసిన ఇండో-న్యూజిలాండ్‌ జంట.. కీలక పోరులో నిరాశపరిచి టోర్నీ నుంచి వైదొలిగింది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-asia-cup-2025-where-can-i-watch-it-for-free/sports/542366/

amanda anisimova arina sabalenka arthur ashe stadium Breaking News grand slam final latest news Telugu News tennis news US Open 2025 women singles final

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.