📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: AI AI ఏజెంట్లు మీ కంపెనీని కంట్రోల్ చేస్తున్నాయి

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 12:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే పదం విన్నప్పుడు చాలా మందికి మొదట గుర్తుకొచ్చేది ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక సిస్టమ్. కానీ ఇప్పుడు AI అటువంటి పరిమితిని దాటి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరింది. ఈ కొత్త దశను “Agentic AI” లేదా “AI ఏజెంట్లు” అని పిలుస్తున్నారు. ఇవి కేవలం టూల్స్ మాత్రమే కాకుండా, మనిషి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా పనులు పూర్తి చేయగల స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలు.AI ఏజెంట్లు అనేవి ఇకపై సాధారణంగా ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వడం లేదా ఒక టాస్క్‌లో సహాయం చేయడం మాత్రమే కాదు. ఇవి ఇమెయిల్స్ చూడటం, షెడ్యూల్ ప్లాన్ చేయడం, సాఫ్ట్‌వేర్ బగ్స్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేయడం, సున్నితమైన డేటాను విశ్లేషించడం, కంపెనీల వర్క్‌ఫ్లో మొత్తం సజావుగా నడిపించడం వంటి అనేక పనులను స్వతంత్రంగా చేయగలవు. ఈ విధంగా వీటి వినియోగం కార్పొరేట్ ప్రపంచంలో, ప్రభుత్వ వ్యవస్థల్లో, వ్యక్తిగత జీవితంలో కూడా వేగంగా పెరుగుతోంది.

స్ట్రీమ్ లైన్ చేయడం మొదలైన పనులు చేస్తాయి

ఈ కొత్త Agentic AI యుగంలో, AI సిస్టమ్స్ స్వతంత్రంగా, మానవ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా పని చేస్తాయి. ఇవి “AI ఏజెంట్లు” అని పిలవబడతాయి. ఇవి ఇమెయిల్స్ చూసుకోవడం, సాఫ్ట్‌వేర్ బగ్స్ ఫిక్స్ చేయడం, సెన్సిటివ్ ఫైళ్లలో డీటెయిల్స్ చెక్ చేయడం, కంపెనీల మొత్తం workflow ను స్ట్రీమ్ లైన్ చేయడం మొదలైన పనులు చేస్తాయి. పనితీరు ఆకర్షణీయంగా ఉన్నా, రిపోర్ట్ ప్రకారం, మనం పూర్తిగా అర్థం చేసుకునే లోపు ఒక రిస్కీ సిస్టమ్‌కి కీ ఇచ్చేశామా అనే భావన కలుగుతుంది.ఇప్పటి AI టూల్స్ కేవలం యూజర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదా పని పూర్తి చేయడం మాత్రమే కాదు. ఇప్పుడు Agentic AI యూజర్ తరఫున నిర్ణయాలు తీసుకుంటూ, చర్యలు తీసుకుంటోంది.గార్ట్నర్ అంచనాలు ప్రకారం, 2028 నాటికి రోజువారీ పనులలో 15% నిర్ణయాలు Agentic AI ద్వారా తీసుకో బడతాయి. ఎర్నెస్ట్ & యంగ్ పరిశీలన ప్రకారం, టెక్ బిజినెస్ లీడర్స్‌లో సగాని కన్నా ఎక్కువ మంది (48%) ఇప్పటికే Agentic AIని ఉపయోగిస్తున్నారు.

Latest News

కస్టమర్ డేటా డిలీట్ చేయమని అడిగితే

కాలిప్సోఏఐ సీఈఓ డోన్‌చాద్ కేసీ చెప్పిన ప్రకారం “AI ఏజెంట్లో 3 ముఖ్య భాగాలు ఉంటాయి: ఒక ‘ఇరెంట్’, బ్రెయిన్, టూల్స్ (ఇతర సిస్టమ్స్, డేటాబేస్‌లు, మరియు వాటితో కమ్యూనికేషన్).సరైన గైడెన్స్ లేకపోతే, Agentic AI దాని లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా చేస్తుంది. ఉదాహరణకి ఒక ఏజెంట్ ను కస్టమర్ డేటా డిలీట్ చేయమని అడిగితే, అది మొత్తం కస్టమర్ల డేటాను కూడా డిలీట్ చేస్తుంది. ఇంక అది లక్ష్యాన్ని చేరుకున్నదని భావిస్తుంది మరియు వెంటనే “Next Job” కోసం సిద్ధమవుతుంది.సేల్ పాయింట్ సర్వే ప్రకారం, AI ఏజెంట్లు వాడుతున్న IT ప్రొఫెషనల్స్‌లో 82% మంది,AI ఏజెంట్లు చాలా సార్లు సరిగ్గా కావల్సిన పని చెయ్యవు అంటే చాలా మంది ఏజెంట్లు కొన్ని సార్లు ఆశించని పనులు చేయడం సాధారణమని గుర్తించారు.

AI ఏజెంట్లను హ్యాకర్లు ఎలా టార్గెట్ చేయవచ్చు?

AI ఏజెంట్లకు సెన్సిటివ్ డేటా మరియు చర్యల access ఉండడం వల్ల, ఇవి హ్యాకర్లకు ప్రధాన టార్గెట్.”మెమోరీ పాయిజనింగ్” అనే టెక్నిక్ ద్వారా, అటాకర్ ఏజెంట్ decision-making మారుస్తుంది. Cequence Security CTO శ్రేయాన్స్ మెహతా చెఫ్తున్నట్టు “మెమోరీని ప్రొటెక్ట్ చేయాలి, అది ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. తప్పు knowledge తో ఏజెంట్ action తీసుకుంటే, మొత్తం సిస్టమ్ డిలీట్ అవ్వచ్చు.”AI ఏజెంట్, ఏ text processing చేయాలో, ఏ సూచన ఫాలో అవ్వాలో తేడా చేసుకోలేడు. ఇన్వేరియంట్ ల్యాబ్స్ టెస్ట్‌లో, పబ్లిక్ బగ్ నివేదికలో ప్రైవేట్ సమాచారం లీక్ సూచనలు ఇచ్చినప్పుడు, AI agent వాటిని ఫాలో చేసింది. జీతం సమాచారం లీక్ చేసింది.Agentic AI ప్రస్తుతం సమర్థతని పెంచుతోందా, కానీ అన్ కంట్రోల్డ్ AI ఏజెంట్స్ సెన్సిటివ్ డేటా యాక్సెస్, అన్ ఇంటెండెడ్ యాక్షన్స్, మరియు డెసిషన్ మేకింగ్ లో రిస్క్ పెంచుతున్నారు. కంపెనీలు వీటి వాడకం కోసం సురక్షిత మాప్స్, గైడెన్స్, మరియు oversight లను పెట్టుకోవాలి.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/news-telugu-us-trump-government-debt-crisis/international/537511/

Agentic AI AI agents AI decision making AI in workflows AI manipulation risks AI taking actions Artificial intelligence autonomous AI systems Breaking News Future of AI latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.