📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Kulman Singh – నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎట్టకేలకు నేపాల్ లో రాజకీయ అనిశ్చితికి తెరదించింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్ (Kulman Ghisingh) ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన పేరును జెన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. కుల్మన్ గతంలో నేపాల్ విద్యుత్ బోర్డు (Nepal Electricity Board) కు ఎండీగా పనిచేశారు. ఆయన నియామకంపై తుదినిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాపై నిషేధం,విధించడంతో నేపాల్ లో అల్లర్లు చెలరేగిన సంగతి విధితమే. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈఆందోళన కాస్త హింసాత్మకగా మారింది. దేశ ప్రధాని, పార్లమెంట్ (Nepal Parliament), ఇతర మంత్రుల నివాసలకు నిప్పు పెట్టారు. మంత్రులపైభౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో పాలకులు తమ ప్రాణాలను దక్కించుకునేందుకు ఇతర దేశాలకు పారిపోయారు.

Kulman ghiSingh

అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం

సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ పై నిషేధం విధించడంలో నేపాల్ లో జెన్ జెడ్ ఉద్యమం (Nepal’s Gen Z movement) ఆరంభమైంది. దీనితోపాటు ప్రభుత్వ,పెద్దల అవినీతి, అక్రమాలపై యువత ఉద్యమించింది. పలుచోట్ల ఆందోళనకారులు ప్రబుత్వ ఆస్తులకు నష్టం చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి (Prime Minister KP Sharma Oli) తో సహాపలువురు మంత్రులు, దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో అందరి,ఆమోదయోగ్యుడైన కుల్మన్ సింగ్ కు దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దేశంలో విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన,వ్యక్తిగా, అవినీతి మరకలేని స్వచ్ఛమైన నేతగా ఆయనకు మంచి పేరుంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/russian-army-offers-dangerous-says-indian-government/international/545313/

Breaking News Kulman Ghising interim PM latest news Nepal Gen Z proposal Nepal government Nepal leadership change Nepal political crisis Nepal politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.