📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ayatollah Khamenei: ఖమేనీ మరణం..ఆ యువతి వీడియోలు వైరల్

Author Icon By Vanipushpa
Updated: March 2, 2026 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Ayatollah Khamenei) హతమైన వీడియోలు, వార్త కథనాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం రేపాయి. అయితే ఖమేనీ మరణంతో ఇరాన్ లో ఓ వైపు నిరసనలు, మరోవైపు సంబరాలు వ్యక్తమైన భిన్న వాతావరణం కనిపించింది. ఖమేనీ మతం ముసుగులో ఇరాన్ ప్రజల స్వేచ్చ, హక్కులను హరించి నియంత పాలనా సాగించారంటూ ప్రజాస్వామిక వాదులు..ముఖ్యంగా ఆ దేశపు యువత, మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమేని మరణ వార్త వారిలో సహజంగానే హర్షాతిరేకాలు రగిలించింది.

Read Also: Farmer : మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి!

Khamenei’s death..the videos of that young woman go viral

ఈ క్రమంలో ఓ యువతి ఖమేనీ ఫోటోతో సిగరేట్ కాల్చుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అదే రీతిలో ఖమేనీ మృతి వార్తతో ఇరాన్ యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. ఖమేనీ మరణ వార్త రూఢీ చేసుకున్న తరువాత టెహ్రాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ విద్యార్థినులు డ్యాన్సులు చేశారు. ఖమేనీ పాలనతో ఇరాన్ లో గత 30ఏళ్లుగా బాలికలు, మహిళలు డ్యాన్స్ చేయడం అనేది నిషేధించబడింది. ఖమేనీ అంతంతో ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని అక్కడి యువత, విద్యార్థులు ఆశిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anti-Government Sentiments Iran Ayatollah Ali Khamenei News Iran leadership crisis Iranian Woman Celebration Video Khamenei Death Rumors Social Media Trends Iran Tehran Protests 2026 Telugu News online Telugu News Today Viral News Middle East Viral Video Iran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.