📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Kashmir Times : కశ్మీర్‌ టైమ్స్‌ ఆఫీస్‌లో సోదాలు

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ మీడియా సంస్థ కార్యాలయంలో క్యాట్రిడ్జ్‌లు లభించడం కలకలం రేపుతోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్ము కశ్మీర్‌ పోలీసులకు చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ గురువారం జమ్ము కశ్మీర్‌లోని కశ్మీర్‌ టైమ్స్‌ (Kashmir Times) కార్యాలయంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏకే-47 బుల్లెట్లు లభించాయి.

Read Also : America: 350 సుంకాలను విధిస్తానని చెప్పా .. అందుకే యుద్ధం ఆగింది

Kashmir Times


పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం నుంచి చేపట్టిన సోదాల్లో ఏకే-47 బుల్లెట్లు, పిస్టల్‌ రౌండ్స్ మూడు గ్రనేడ్‌ లెవర్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. అంతేకాదు కశ్మీర్‌ టైమ్స్‌ (Kashmir Times)పై ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేశారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధ భాసిన్‌ పేరును కూడా చేర్చారు. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కశ్మీర్‌ టైమ్స్‌.. జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ. దీన్ని వేద్ భాసిన్ స్థాపించారు. 1954లో వీక్లీగా ప్రచురణ ప్రారంభించిన ఈ పత్రిక.. ఆ తర్వాత డైలీగా మారింది.

కాశ్మీర్‌లో తొలి ఆంగ్ల వార్తాపత్రిక ఏది?

కాశ్మీర్ టైమ్స్. కాశ్మీర్ టైమ్స్ అనేది భారత కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ నుండి ప్రచురితమయ్యే భారతీయ ఆంగ్ల భాషా దినపత్రిక. ఇది మొదట 1954లో వారపత్రికగా ప్రచురించబడింది. 1964లో దీనిని దినపత్రికగా మార్చారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర స్థాపకుడు ఎవరు?

జమ్మూ, కాశ్మీర్ మరియు లడఖ్ అనే మూడు విభిన్న ప్రాంతాలతో కూడిన కొత్త ప్రాంతం ఏర్పడింది, దాని స్థాపకుడైన మహారాజా గులాబ్ సింగ్ దాని స్థాపకుడిగా ఉన్నారు. యుటి తూర్పున లడఖ్ మరియు ఉత్తరాన మరియు పశ్చిమాన పాకిస్తాన్‌తో సరిహద్దులుగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews India News Jammu And Kashmir Kashmir Times latest news Media Raids Press Freedom Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.