📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Jos Butler: జోస్ బట్లర్ కు పితృ వియోగం

Author Icon By Anusha
Updated: August 11, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (Jos Butler) జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. జోస్ బట్లర్ తన తండ్రి జాన్ బట్లర్ మరణం గురించి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్వయంగా వార్త వెల్లడించాడు. తన తండ్రికి సంబంధించిన భావోద్వేగపూరిత సందేశంతో పాటు జోస్ బట్లర్ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. (“RIP Dad.. Thank you for everything”) అని జోస్ బట్లర్ రాసి తన తండ్రి కోసం శ్రద్దాంజలి అర్పించాడు. తన తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని ఆనందిస్తున్న సందర్భంలో తీసుకున్న ఫోటోను జోస్ బట్లర్ షేర్ చేసారు. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, జాన్ బట్లర్ (John Butler) ఆత్మకు శాంతి కలగాలని, జోస్ బట్లర్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

జోస్ బట్లర్ తండ్రికి నివాళిగా

ఈ విషాద సమయంలో కూడా జోస్ బట్లర్ ది హండ్రెడ్ టోర్నీలో తన జట్టు అయిన మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున ఆడారు. జోస్ బట్లర్ తండ్రికి నివాళిగా జట్టు సభ్యులందరూ బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్ లో నాలుగు బంతులను ఎదుర్కొన్న జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.ఈ సందర్భంలో క్రికెట్ ప్రముఖులు, సినీ వ్యక్తులు, అభిమానులు సోషల్ మీడియాలో జోస్ బట్లర్ కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ శ్రద్ధాంజలులు అర్పిస్తున్నారు. జాన్ బట్లర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, జోస్ బట్లర్ కుటుంబానికి ఓ సాంకేతిక మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

జోస్ బట్లర్ యొక్క ప్రత్యేకత ఏమిటి?

అతని వేగవంతమైన బ్యాటింగ్ శైలి, విజృంభణాత్మక హిట్‌లు,కీపింగ్ నైపుణ్యాలు అతని ప్రత్యేకతలు.

జోస్ బట్లర్ ఐపిఎల్ లో ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

జోస్ బట్లర్ ఇండియాలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/yash-dayal-yash-dayal-banned-over-sexual-allegations/national/528909/

#telugu News Breaking News cricket star family tragedy england former captain jos buttler father's death john buttler passed away jos buttler emotional tribute jos buttler instagram post latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.