📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్

Author Icon By Aanusha
Updated: January 5, 2026 • 10:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) నివాసంపై దాడి కలకలం రేగింది. ఒహియోలోని సిన్సినాటి నివాసంపై దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దాడిలో పలు కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది.

Read also: Samosa : లండన్ లో సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.10లక్షలు, ఇండియన్ సమోసా మజాకా !!

JD Vance: Attack on the US Vice President’s residence? The suspect has been arrested

జేడీ వాన్స్ (JD Vance) ఇల్లే లక్ష్యం

ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జేడీ వాన్స్ ఇల్లే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. నిందితుడు ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టినట్లు అక్కడి ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది.

అయితే నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు వెంటనే వెంబడించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.ఈ ఘటన పై అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Cincinnati attack JD Vance latest news Ohio Telugu News US Vice President

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.