हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Jatinder Singh – మీరే మాకు శిక్షణ ఇవ్వండి.. బీసీసీఐకి ఒమన్ కెప్టెన్ విజ్ఞప్తి

Anusha
Latest News: Jatinder Singh – మీరే మాకు శిక్షణ ఇవ్వండి.. బీసీసీఐకి ఒమన్ కెప్టెన్ విజ్ఞప్తి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో ఇప్పటివరకు అతి పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచిన జట్టు ఒమన్.తమ క్రికెట్ అభివృద్ధి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైపు ఆశగా చూస్తోంది. తమకు భారత్‌లో శిక్షణ అవకాశాలు కల్పించి, అండగా నిలవాలని ఆ జట్టు కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) బీసీసీఐని అభ్యర్థించాడు.గతరాత్రి అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై కేవలం 21 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ఒమన్ జట్టు ప్రదర్శించిన పోరాట పటిమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఈ మ్యాచ్ అనంతరం, ఒమన్ జట్టు కెప్టెన్ (Captain of the Oman team) జతిందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన జట్టు ప్రదర్శనపై గర్వం వ్యక్తం చేశారు. భారత మూలాలున్న ఈ ఆటగాడు, యువ క్రికెటర్ల ప్రతిభపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “మా జట్టు ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉంది. కానీ ఈ మ్యాచ్ ద్వారా మా ఆటగాళ్లలోని ధైర్యం, నైపుణ్యం బయటపడింది” అని చెప్పారు.

Jatinder Singh
Jatinder Singh

మా ఆటగాళ్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు

అలాగే, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మ్యాచ్ సమయంలో ఇచ్చిన చిన్న చిన్న సలహాలు తమ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆ సలహాల ద్వారా యువ ఆటగాళ్లు మరింత ధైర్యంగా ఆడగలిగారని జతిందర్ వివరించారు. “మాకు భారత్‌లో శిక్షణ పొందే అవకాశం కల్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (National Cricket Academy) (ఎన్‌సీఏ)లో మా ఆటగాళ్ల నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చు.అలాగే, భారత దేశీయ జట్లతో మ్యాచ్‌లు ఆడే ఏర్పాటు చేస్తే మాకు మరింత అనుభవం వస్తుంది” అని వివరించాడు.అసోసియేట్ దేశం కావడంతో పెద్ద జట్లతో ఆడే అవకాశాలు తమకు చాలా తక్కువగా లభిస్తాయని జతిందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి గొప్ప వేదికలని పేర్కొన్నాడు. బీసీసీఐ (BCCI) తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.గతంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు (Afghanistan cricket team) కు బీసీసీఐ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టుకు భారత్‌ను హోమ్ గ్రౌండ్‌గా వాడుకునేందుకు అనుమతించడంతో పాటు పలు సౌకర్యాలు కల్పించింది. ఇప్పుడు ఒమన్ కూడా అలాంటి చేయూతనే ఆశిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-aus-team-india-womens-team-in-pink-jersey-in-the-final-odi-today/national/551001/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870